IND vs NZ: టీమిండియా స్వ్కాడ్ ప్రకటనతో ఈ నలుగురి కెరీర్ క్లోజ్.. ఇక రిటైర్మెంటే?
Team India Players May Retirement:న్యూజిలాండ్ పర్యటనకు టీమిండియా జట్టు ప్రకటనతో నలుగురు సీనియర్ ఆటగాళ్ల అంతర్జాతీయ కెరీర్కు తెరపడినట్లేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, జయదేవ్ ఉనద్కట్, సారాంశ్ జైన్లకు జట్టులో చోటు దక్కలేదు. యువ ఆటగాళ్లకు అవకాశం లభించడంతో, ఈ ఆటగాళ్లకు రిటైర్మెంట్ ప్రకటించడం తప్ప మరో మార్గం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
