తెలంగాణలోనే అతిపెద్ద రథం.. వరంగల్ భద్రకాళి అమ్మవారికి రూ.కోటితో భారీ రథం.. ప్రత్యేకతలు ఇవే!
తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద రథం.. ఊరంతా ఏకమయ్యే ఉత్సవం. భద్రకాళి అమ్మవారికి అపురూప కీర్తి మకుటం సాంప్రదాయ శిల్పకళతో తయారుచేసిన భారీ రథం రెడీ అయింది. మూల నక్షత్రం రోజున మహా వైభవంగా మొట్టమొదట రథాన్ని ప్రారంభించి ఇకపై మాడవీధుల్లో రాతోత్సవాలకు సర్వం సిద్ధం చేస్తున్నారు..30 ఫీట్ల ఎత్తుతో రూపుదిద్దుకున్న హ్యాండ్ మేడ్ రథం ప్రత్యేకతలు ఏంటి..! కలపలో కళ.. రథంలో భక్తి భావం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
