NO అని రిప్లై ఇస్తే మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేసే సరికొత్త సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. వాట్సాప్లో పెద్ద మొత్తంలో నగదు డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చి, NO అని రిప్లై ఇవ్వమని కోరితే జాగ్రత్త! ఆ NO మీ ఫోన్ను హ్యాక్ చేసి, ఖాతాలోని డబ్బు మొత్తాన్ని దోచుకునే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండాలి.