వివాహంలో ఆలస్యమా.. వివాహ పంచమి రోజు ఇలా చేస్తే పెళ్లి పీటలెక్కడం ఖాయం!
హిందూ మతంలో వివాహ పంచమి అనేది చాలా పవిత్రమైన పండుగ, ప్రతి ఒక్కరూ ఈ పండగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. శ్రీరాముడు, సీతాదేవిల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ మార్గశిర మాసం, శుక్ల పక్ష పంచమి తిథిలో వస్తుంది. ఈ పండుగ అనేది రాముడు, సీత వివాహ ధర్మం, గౌరవం, వారి శాశ్వత ప్రేమకు ప్రతీకగా, ఈ పండుగను జరుపుకుంటారు. ఇది వీరు గొప్పతనాన్ని సూచిస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5