AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుబేరుడి అనుగ్రహం.. ఈ తేదీల్లో జన్మించిన వారి ఇంట సిరులపంట!

కుబేరుడి అనుగ్రహం ఉంటే సంపదకు లోటు ఉండదు అంటారు. అయితే సంఖ్యాశాస్త్రం ప్రకారం, కొన్ని తేదీల్లో జన్మించిన వారిపై కుబేరుడు ఆశీర్వాదం చాలా ఎక్కువగా ఉంటుందంట. దీంతో వీరికి డబ్బుకు లోటు ఉండదంట. కాగా, దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jan 05, 2026 | 10:11 AM

Share
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చాలా మంది తమ రాశుల ప్రకారం జాతకం తెలుసుకుంటారు. తమ కెరీర్, భవిష్యత్తు గురించి తెలుసుకుంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రమే కాకుండా, సంఖ్యాశాస్త్రం ప్రకారం, కొన్ని తేదీల్లో జన్మించిన వారిపై కుబేరుడి ఆశీర్వాదం ఎక్కువగా ఉంటుందంట. కాగా, ఇప్పుడు మనం సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఏ తేదీల్లో జన్మించిన వారిపై  కుబేరుడి ఆశీర్వాదం ఉంటుంది.

1 / 5
సంఖ్యాశాస్త్రం ప్రకారం, 7,16,25వ తేదీల్లో జన్మించిన వారి  మూల సంఖ్య అనేది 7. అయితే ఎవరు అయితే ఏడవ తేదీన జన్మిస్తారో వారికి లక్కు కలిసి వస్తుందంట. వీరికి కేతువు అధిపత్యం వహించడం వలన వీరికి అదృష్టం కలిసి వస్తుంది. వీరికి కుబేరుడి అనుగ్రహం ఎక్కువగా ఉండటం వలన సంపదకు లోటు ఉండదు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.

2 / 5
ఇక మూల సంఖ్య 7వ తేదీల్లో జన్మించిన వారికి కుబేరుడి ప్రత్యేక అనుగ్రహం కలుగుతుందంట.  దీని వలన వీరు ఈ సంవత్సరంలో చాలా ఆనందంగా జీవిస్తారంట. ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. అలాగే వీరిపై కుబేరుడి ప్రత్యేక ఆశీస్సులు ఉండటం వలన డబ్బుకు లోటు ఉండదంట. అలాగే ఇంటిలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది.  చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు.

3 / 5
కుబేరుడు ఈ తేదీల్లో జన్మించిన వారిపై ప్రత్యేకంగా దృష్టిపెడతాడని చెబుతున్నారు పండితులు. దీని వలన ఈ తేదీల్లో జన్మించిన వారికి డబ్బు కష్టాలు ఉండవంట. వీరిని కుబేరుడు నిత్యం ప్రేమిస్తూ.. ఏ కష్టాలు రాకుండా చూసుకుంటాడు. అలాగే వీరు ప్రతి పనిలో నిత్యం విజయం సాధిస్తూ చాలా ఆనందంగా గడుపుతారంట. ముఖ్యంగా ఈ సంవత్సరంలో వీరిపై కుబేరుడి ప్రత్యేక అనుగ్రహం ఎక్కువగా ఉంటుందంట.

4 / 5
ఇక కుబేరుడి అనుగ్రహం వలన మూల సంఖ్య 7లో జన్మించిన వారికి ఆర్థిక విషయాల్లో అదృష్టం కలిసి వస్తుంది కానీ, వీరిని అర్థం చేసుకోవడం కష్టమంట. కేతువు ప్రభావం వలన వీరు చాలా రహస్యంగా ఉంటారంట. అంతే కాకుండా, వీరు కష్టపడి పని చేసే వారు, సొంత మార్గాలకు దూరంగా ఉంటారని, కానీ అన్ని విషయాల్లో చాలా సులభంగా విజయం సాధిస్తారంట.

5 / 5
12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..

సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?

వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో

మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు

అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..

OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్

వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?

వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..

ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!

పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..