AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surya Gochar 2025: మరికొన్ని గంటల్లో సింహ రాశిలో సూర్య సంచారం.. వీరు అప్పులు ఇస్తే చెప్పే గతి.. ఏ రాశులకు ప్రయోజనం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?

జ్యోతిషశాస్త్రంలో సూర్యుడిని అన్ని గ్రహాలకు రాజుగా పరిగణిస్తారు. సూర్యుడు బలం, ఆత్మవిశ్వాసం, సంకల్పానికి, నాయకత్వ సామర్థ్యం, ఉత్సాహానికి చిహ్నం. సూర్యుడు తండ్రి, సంతానం, ఎముకలు, ప్రభుత్వ పనులు, కీర్తి, గౌరవం ప్రతిష్టకు కారకుడిగా పరిగణిస్తారు. ఆగస్టు 17న సూర్యుడు తన సొంత రాశి అయిన సింహంలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో మొత్తం 12 రాశులపై ప్రభావాన్ని చూపనుంది.

Surya Kala
|

Updated on: Aug 16, 2025 | 12:48 PM

Share
వేద జ్యోతిషశాస్త్రంలో సూర్యుని రాశి సంచారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సూర్యుడు ప్రతి నెలా తన రాశిని మార్చుకుంటాడు. దీనిని సంక్రాంతి అని పిలుస్తారు. ఆగస్టు 17న సూర్యుడు అర్ధరాత్రి 01:41 గంటలకు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిషశాస్త్రంలో సూర్యుడిని అన్ని గ్రహాలకు రాజుగా పరిగణిస్తారు. సూర్యుడు ఆత్మకు కారణభూతమైన గ్రహం. నాయకత్వ సామర్థ్యం, ఉత్సాహం,శక్తిని సూచిస్తుంది. జాతకంలో సూర్యుడు బలంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో గౌరవం పొందుతాడు. సూర్యుని రాశి మార్పు కారణంగా 12 రాశిచక్రాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం.

1 / 13
మేష రాశి: ఈ రాశి వారికి సూర్యభగవానుడు విజయానికి గొప్ప కారకుడు అవుతాడు. పని, వ్యాపారంలో పురోగతి ఉంటుంది. విద్యార్ధులు కూడా మంచి విజయాన్ని పొందుతారు. ఏ నిర్ణయం తీసుకున్నా విజయం సాధిస్తారు. ప్రేమ సంబంధిత విషయాలలో ఉదాసీనత ఉంటుంది.  కనుక  పని పట్ల మరింత శ్రద్ధ వహించండి. కొత్త వ్యక్తులతో పరిచయం అవుతుంది. ఆహ్లాదకరంగా ఉంటుంది. పిల్లల బాధ్యత నెరవేరుతుంది.

2 / 13
వృషభ రాశి: ఈ రాశి వారిపై సూర్యుని ప్రభావం చాలా మిశ్రమంగా ఉంటుంది. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ విభాగాలలో ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి. కొత్త టెండర్ మొదలైన వాటికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే, ఆ దృక్కోణంలో కూడా సమయం చాలా బాగుంటుంది. ఆరోగ్యం ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. స్నేహితులు, బంధువుల నుంచి చెడు వార్తలు అందుకునే అవకాశాలున్నాయి. జాగ్రత్తగా ప్రయాణించాలి. వస్తువులను దొంగతనం నుంచి రక్షించుకోవాలి. ఆస్తి సంబంధిత విషయాలు పరిష్కరించబడతాయి.

3 / 13
మిథున రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులను కూడా సూర్య భగవానుడి ప్రభావం చాలా ఉత్సాహపరుస్తుంది. ఏ నిర్ణయం తీసుకున్నా విజయం సాధిస్తారు. శక్తితో అత్యంత ప్రతికూల పరిస్థితులను కూడా సులభంగా నియంత్రించగలరు. కుటుంబంలోని సీనియర్ సభ్యులతో లేదా తమ్ములతో వివాదాలు పెరగవచ్చు. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. అవసరమైన వారికి సహాయం చేస్తారు. ప్రభుత్వ అధికారుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. తీర్థయాత్రలను పూర్తిగా ఆనందిస్తారు.

4 / 13
కర్కాటక రాశి: వీరిపై కూడా సూర్యభగవానుడి ప్రభావం చాలా విజయవంతమవుతుంది. ఆకస్మిక ధన లాభాలు పొందే అవకాశం ఉంది. చాలా కాలంగా అప్పుగా ఇచ్చిన డబ్బు కూడా తిరిగి పొందే అవకాశం ఉంది. మీరు ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆస్తి సంబంధిత వివాదాలు పరిష్కరించబడతాయి. వాహనం కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. పని, వ్యాపారం పట్ల గోప్యతను కాపాడుకోండి. ఏ పనిని పూర్తి చేసే వరకు బహిరంగంగా ప్రకటించవద్దు.

5 / 13
సింహ రాశి: సూర్య భగవానుడి ప్రభావం వీరికి ఒక వరం లాంటిది. ఆరోగ్య పరంగా కొంత శారీరక బాధను ఎదుర్కోవలసి రావచ్చు. అయితే పని, వ్యాపారంలో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. సృజనాత్మక పనులలో విజయం సాధిస్తారు. రాజకీయ నేపధ్యంలో ఉన్నవారు ఎన్నికలు మొదలైన వాటికి సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే.. ఆ కోణంలో కూడా గ్రహ సంచారము అనుకూలంగా ఉంటుంది. కొత్త టెండర్ కోసం దరఖాస్తు చేసుకోవడం ఫలవతం

6 / 13
కన్య రాశి: సూర్య సంచారంతో వీరికి అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రయాణాల ప్రయోజనాన్ని పొందుతారు. ఒక విదేశీ కంపెనీలో ఉద్యోగం కోసం లేదా మరొక దేశానికి వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటే ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. కోర్టు కేసులలో తీర్పు కోసం ఎదురు చూసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో ఎవరికీ ఎక్కువ డబ్బు అప్పుగా ఇవ్వవద్దు. ఈ సమయంలో ఇచ్చిన డబ్బులు తిరిగి వచ్చే అవకాశం లేదు.

7 / 13
తుల రాశి: ఈ రాశి వారికి సూర్యుడు సంచారం ఒక వరం లాంటిది. వ్యూహాలు ప్రభావవంతంగా ఉంటాయి. పని, వ్యాపారంలో పురోగతి ఉంటుంది. కొత్త వ్యక్తులతో మీ సంబంధాలు పెరుగుతాయి. ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే ఈ సమయం మంచిది. పిల్లలకు సంబంధించిన చింతలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అయితే పిల్లలు చెడు సహవాసం చేయకుండా జాగ్రత్త పడండి.

8 / 13
వృశ్చిక రాశి: సూర్యుడు కావలసిన ఫలితాలను ఇస్తాడు. ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వీరు తమ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవలసి వస్తే, ఆ సమయం ఉత్తమంగా ఉంటుంది. విజయం సాధించినప్పటికీ మానసిక సంఘర్షణను ఎదుర్కోవలసి ఉంటుంది. వాహనం కొనాలని ప్లాన్ చేస్తుంటే, సమయం కూడా మెరుగ్గా ఉంటుంది.

9 / 13
ధనుస్సు రాశి: వీరికి సూర్య భగవానుడి సంచార ప్రభావం అదృష్టానికి కారకంగా ఉండటమే కాదు ధైర్యం, శౌర్యాన్ని కూడా పెంచుతుంది. ఆధ్యాత్మిక పురోగతి ఉంటుంది. దానధర్మాలు చేస్తారు. పిల్లలకు సంబంధించిన చింతలు తగ్గుతాయి. కొత్తగా పెళ్లైన జంటకు పిల్లలు పుట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. సామాజిక హోదా , ప్రతిష్ట పెరుగుతాయి. వ్యాపారంలో నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేయవద్దు.

10 / 13
మకరం రాశి: వీరు సూర్య సంచారం ప్రభావం వలన అనేక ఒడిదుడుకులు, ఊహించని ఫలితాలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అయితే అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. సొంతం అనుకున్నావారే అవమానించడానికి ప్రయత్నిస్తారు. ఆర్థిక పరిస్థితి బలంగా మారుతుంది, ఆకస్మిక ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖరీదైన వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు.

11 / 13
 కుంభ రాశి: వీరికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు విఫలం అవుతాయి. వైవాహిక జీవితంలో ఉదాసీనత ఉంటుంది. అత్తమామలతో సంబంధాలు క్షీణించే అవకాశం ఉంది. పని, వ్యాపారంలో ఆశించిన విధంగా పురోగతి ఉంటుంది. ఉమ్మడి వ్యాపారం చేయవద్దు.

12 / 13

మీన రాశి: సూర్యభగవానుడి ప్రభావం వీరికి ఒక వరం లాంటిది. ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవలసి వస్తే.. ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. శక్తిని సరిగ్గా ఉపయోగించి పనిచేస్తే ముందుకు సాగుతారు. జాగ్రత్తగా ప్రయాణించండి. వాహన ప్రమాదాలను నివారించండి. అలాగే బ్యాంకు రుణాలకు దూరంగా ఉండండి.

13 / 13
W,W,W,W,W,W,W.. ప్రపంచ రికార్డునే భయపెట్టిన SRH మాజీ ప్లేయర్..

ఇండిగో ఫ్లైట్‌కు టికెట్ బుక్ చేసుకున్న కొత్త జంట.. చివరకు మామూలు

అయితే భర్త, లేదా భార్య.. ఈ 5 పంచాయతీల్లో వీరే నిత్య సర్పంచులు

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..

రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..

ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్

వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..

వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ

డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్

తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..