CJ NV Ramana: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దంపతులు

తిరుమల శ్రీవారిని శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద అర్చకులు సంప్రదాయం ప్రకారం .

Subhash Goud

|

Updated on: Jun 11, 2021 | 10:59 AM

తిరుమల శ్రీవారిని శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద అర్చకులు సంప్రదాయం ప్రకారం వారికి స్వాగతం పలికారు. వేద పండితుల ఆశీర్వాదాలతో ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు జస్టిస్‌ ఎన్‌.వి రమణ దంపతులు.

1 / 3
తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దంపతులు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకోనున్నారు. రంగ నాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వాదాలతో తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

2 / 3
ఈ సందర్భంగా న్యాయమూర్తి దంపతులను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పుష్పాగుచ్ఛాన్ని అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో ధర్మా రెడ్డి, సీఈఎస్‌ఓ గోపీనాథ్ జెట్టి, తిరుపతి అర్బన్ ఎస్.పి వెంకట అప్పల నాయుడు పాల్గొన్నారు.

3 / 3
Follow us