AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అర చేతిలో y గుర్తు ఉందా.. అయితే మీ జీవితంలో జరిగేది ఇదే!

జ్యోతిష్య శాస్త్రంలో హస్తసాముద్రిక శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. చాలా మంది తమ చేతిలోని రేఖలను బట్టి, తమ భవిష్యత్తు గురించి తెలుసుకుంటారు. అయితే ఇప్పుడు మనం హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం, అరచేతిలో y గుర్తు ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి. దీని వలన కలిగే సానుకూల, ప్రతికూల ప్రభావాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Mar 06, 2026 | 6:11 PM

Share
చేతిలో గీతలను బట్టి ఒక వ్యక్తి వ్యక్తిత్వం , కెరీర్ గురించి తెలుసుకుంటారు. అయితే  కొంత మంది చేతిలో అదృష్ట గీతలు ఉంటే, మరికొంత మందికి చేతిలో దురదృష్టకర గీతలు ఉంటాయి. ఇవి వారి జీవితంలో కొన్ని సమస్యలకు కారణం అవుతుంది.

1 / 5
కాగా, చేతిలో y అక్షరం ఉండటం మంచిదేనా? అంటే దీని వలన ప్రతికూల, సానుకూల ఫలితాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. హస్తసాముద్రిక శాస్త్రం ప్రాకారం , ఏ వ్యక్తి చేతిలోనైతే y అక్షరం ఉంటుందో వారు చాలా హుందాగా జీవనం కొనసాగిస్తారు. ముఖ్యంగా వీరికి మోసం చేయడం తెలియదు. ప్రతి ఒక్కరితో చాలా సులభంగా కలిసిపోతారు. అంతే కాకుండా సమాజంలో మంచి గుర్తింపు సంపాదించుకుంటారు.

2 / 5
ఇక ఈ గుర్తు ఉన్నవారు ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి ఇష్టపడుతారు. వీరు ఆర్థికంగా కూడా చాలా దృఢంగా ఉంటారు. వ్యాపారంలో నెంబర్ వన్‌గా కొనసాగుతారు. ఈ గుర్తు ఉన్నవారు ఎలాంటి వ్యాపారం చేసినా అందులో సక్సెస్ అవుతారు. ఆనందకరమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతారు.

3 / 5
కానీ వీరు కొన్నిసార్లు కష్టానికి తగిన ఫలితాలు అందుకోలేరు. అరచేతిలో ఉన్న ప్రతి y గుర్తు శుభానికి సూచకం కాదు అంటున్నారు నిపుణులు. ఇది y గుర్తు అనేది జీవ రేఖ, నుంచి చంద్రుని పర్వతం వైపు విస్తరించి ఉంటే ఇది శుభ ఫలితాలను ఇస్తుంది. ఇదే y గుర్తు, మణికట్టు నుంచి జీవన రేఖ జంక్షన్‌లో ఉండటం లేదా, బలహీనంగా కనిపిస్తూ ఉంటే, ఇలాంటి వారు జీవితంలో చాలా పోరాటం చేయాల్సి వస్తుందంట.

4 / 5
చాలా కష్టపడితే మాత్రం విజయాలను అందుకోలేరంట. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో కాకుండా, కెరీర్ ముగింపు దశలో ఎక్కువ లాభాలను పొందుతారు. ఎప్పుడూ అనారోగ్య సమస్యల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటారు. శారీరకంగా చాలా బలహీనంగా ఉంటారు. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us