నవరాత్రుల్లో జాగ్రత్త.. ఇలా చేస్తే కష్టాలేనంట!
శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఒక్కరూ ఈ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు దుర్గామాతను తొమ్మిది రూపాల్లో కొలుచుకుంటారు. ఇక ఈ ఉత్సవాల సమయంలో చాలా మంది ఉపవాసాలు ఉంటారు అంతేకాకుండా, అమ్మవారి మాల ధరించి నిష్టగా పూజలు చేస్తుంటారు. అయితే ఈ నవరాత్రి సమయంలో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు ఆరోగ్య పండితులు. ఎందుకంటే ఈ సమయంలో తాంత్రిక ఆచారాలు శక్తివంతంగా మారతాయంట. ఆ సమయంలో జాగ్రత్తగా ఉండకపోతే నెగటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందంట.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5