Siddeshwara temple: హన్మకొండలోని సిద్దేశ్వరాలయంలో అద్భుతం.. సూర్యకిరణాలు తాకిన అనంతరం

హనుమకొండ లోని సిద్దేశ్వరాలయంలో అద్భుతం చోటుచేసుకుంది. వినాయక నవరాత్రి ఉత్సవాల సమయంలో ఈ అద్భుతం జరగడం శివుడి మహత్యమే అంటున్నారు భక్తులు.

Ram Naramaneni

|

Updated on: Sep 17, 2021 | 8:55 AM

హన్మకొండలోని సిద్దేశ్వరాలయంలో అద్భుతం చోటుచేసుకుంది.

1 / 5
సూర్య కిరణాలు గర్బగుడిలోని శివలింగాన్ని తాకిన అనంతరం సర్పం శివలింగాన్ని దర్శించింది.

2 / 5

3 / 5
ఏడాదిలో కేవలం మూడు రోజులు మాత్రమే గర్బగుడిలోని శివలింగంపై సూర్య కిరణాలు పడతాయి

4 / 5
వినాయక నవరాత్రి ఉత్సవాల సమయంలో ఈ అద్భుతం జరగడం శివుడి మహత్యమే అంటున్నారు భక్తులు

5 / 5
Follow us