MLAకు లడ్డూలు.. ఫ్రూట్స్ తో తులాభారం
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికు ప్రజలు వినూత్న రీతిలో కృతజ్ఞతలు చెప్పుకున్నారు. కొందరు వ్యాపారులు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని లడ్డూలతో నిలువెత్తు తులాభారం నిర్వహించారు.. అంతేకాదు,పండ్ల వ్యాపారులంతా కలిసి ఎమ్మెల్యేకు నిలువెత్తు యాపిల్స్‌తో 70 కేజీల తులాభారం వేశారు.
ఎమ్మెల్యేకు లడ్డూలతో తులాభారం వేయడం చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.. హనుమకొండ చౌరస్తాలో 15 ఏళ్లకు పైగా వ్యాపారులు సతమతమవుతున్న ఓ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళారు.. సిపి రెడ్డి కాంప్లెక్స్ & జీవన్ లాల్ కాంప్లెక్స్ ను కలుపుతూ ఒక పుటోవర్ బ్రిడ్జి ఉండేది..ఆ ఫుటోవర్ బ్రిడ్జి కేవలం వ్యాపార ప్రకటనలకు మాత్రమే ఉపయోగపడేది.. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారింది.. చీకటి పడితేచాలు తాగుబోతులకు కేరాఫ్ గా మారింది.. ఈ నేపథ్యంలో గతంలో ప్రజాప్రతినిధులు, అధికారులకు ఆ బ్రిడ్జి తీసేయండని ఎన్నోసార్లు వ్యాపారులు మొరపెట్టుకున్నారు. కానీ ఎవరు స్పందించలేదు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంటి తాళం చెప్పుల స్టాండ్‌లో పెడుతున్నారా.. జాగ్రత్త..
33 గంటలు… నిర్విరామంగా హనుమాన్ చాలీసా పారాయణం
డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం !! దీనివల్ల అమెరికన్లపై చాలా భారం
ఆట అనుకున్నాడు.. అమ్మనే కోల్పోయాడు
వీడియో కోసం ప్రయత్నం.. రైల్లో నుంచి పడిపోయిన యువతి.. ఆ తరువాత ??
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

