Nivetha Pethuraj7
image

ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ.. స్పీడ్ తగ్గించిన నివేదా పేతురాజ్

Rajeev 

16 December 2024

Nivetha Pethuraj6

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన నివేదా పేతురాజ్ ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. తన అందంతో నటనతో ప్రేక్షకులను కవ్వించింది. 

Nivetha Pethuraj5

ఈ చిన్నది 2016లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే . తమిళ, తెలుగు చిత్రాలలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Nivetha Pethuraj 4

ఒరు నాల్ కూతు (2016) అనే తమిళ చిత్రంతో నివేదా పేతురాజ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత తెలుగులోకి అడుగుపెట్టింది. 

తెలుగులో మెంటల్ మదిలో చిత్రంతో అరంగ్రేట్రం చేసింది. శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఆతర్వాత వరుసగా తెలుగులో నటించింది. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రలహరి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసింది.

బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో, బ్లడీ మేరీ, విరాట పర్వం ,దాస్‌ కా ధమ్కీ నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడు సైలెంట్ అయ్యింది.

దాస్‌ కా ధమ్కీ సినిమాలో నటనతో పాటు తన అందంతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ చిన్నది కొత్త సినిమా ఏది అనౌన్స్ చేయలేదు.