గోవాలో విశిష్టమైన పరమేశ్వరుని ఆలయం.. పరమ శివుడు ప్రత్యేక్షమైన ప్రదేశం గురించి తెలుసా..

గోవా.. కేవలం ప్రకృతి అందాలకే కాదు.. ఆధ్యాత్మికంగా కూడా ఎంతో విశిష్టమైనది. ఆ రాష్ట్రంలో ఎన్నో పవిత్ర దేవాలయాలున్నాయి. ఇక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడు ప్రత్యేక్షమైన శ్రీమంగేశి ఆలయం కూడా ఇక్కడే ఉంది. మరీ ఆ ఆలయ విశిష్టతను తెలుసుకుందామా.

Apr 07, 2021 | 8:14 PM
Rajitha Chanti

|

Apr 07, 2021 | 8:14 PM

కైలాసంలో పార్వతీ అమ్మవారితో ఆటలాడుతున్న పరమేశ్వరుడు ఆమె చేతిలో ఓడిపోయాడు. దీంతో గోవా ప్రాంతానికి వచ్చి నివాసం ఏర్పర్చుకున్నాడు. ఆ స్వామిని వెతుకుతూ పార్వతి అమ్మవారు భూలోకానికి చేరుకున్నారు.

1 / 7
ఆమెను చూసిన పరమేశ్వరుడు పులి రూపంలో ఆమె ముందుకు వచ్చారు. దీంతో ఒక్కసారిగా పార్వతి దేవి నిశ్చేష్టురాలయ్యారు. అనంతరం తేరుకొని త్రాహి మాం గిరీశ అంటూ ప్రార్ధించింది.

2 / 7
వెంటనే ఈశ్వరుడు తన పూర్వరూపంలోకి మారడంతో.. అమ్మవారు ఆనందించింది. మాం గిరీశ అనే పదమే కాలక్రమంలో మంగేశ్‏గా మారింది.

3 / 7
జువారి నది ఒడ్డున పరమశివుడు ప్రత్యేక్షమైన ప్రదేశంలోనే ఆలయాన్ని నిర్మించారు. అనంతరం ఈ ప్రాంతాన్ని పోర్చుగీసువారు ఆక్రమించారు. అయితే కొందరు భక్తులు అక్కడి శివలింగాన్ని సమీపంలోని ప్రియల్‏కు తరలించారు.

4 / 7
నాలుగు శతాబ్ధాల పాటు ఇక్కడే పూజలు నిర్వహించారు. 18వ శతాబ్ధంలో మరాఠా సైన్యాధికారి రామచంద్ర సుక్తాంకర్ ఆలయాన్ని పునర్మించాలని నిర్ణయించారు.

5 / 7
దీంతో శివలింగాన్ని ప్రతిష్టించి.. ఇక్కడ ఉన్న ఎత్తయిన దీపస్తంభం ఆకర్షణగా నిలుస్తోంది.

6 / 7
ఇక్కడ ప్రధాన ఆలయంతోపాటు వినాయక, భైరవ, ముక్తేశ్వర్, గ్రామ దేవత శాంతేరి, దేవి భగవతి.. తదితర దేవుళ్ల ఆలాయాలు ఉన్నాయి.

Mangesh Temple 4

7 / 7

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu