ఈ రాశి వారికి నవరాత్రి ఉత్సవాలు వరం.. బంగారం లాంటి భవిష్యత్తు
నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాగా, మొదటి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనుంది. అయితే ఈ నవ రాత్రులు కూడా పన్నెండు రాశులను ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు పండితులు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
