AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Career Astrology: కెరీర్‌లో గోల్డెన్ డేస్..నెల రోజుల్లో వారికి సరికొత్త అవకాశాలు

Jupiter–Sun Conjunction 2026: జ్యోతిషశాస్త్రంలో గురు, రవుల యుతికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ రెండు గ్రహాలు కలిసినా, ఒకరినొకరు వీక్షించుకున్నా ఉద్యోగ సంబంధమైన మార్పులు చోటు చేసుకోవడం ఖాయం. ఈ నెల (జూలై) 16 నుంచి ఆగస్టు 16 వరకు కర్కాటక రాశిలో గురు, రవుల యుతి జరుగుతోంది. ఇందులో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండగా, రవికి ఇది మిత్ర క్షేత్రం. అందువల్ల ఆరు రాశుల వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలతో పాటు ఆదాయ వృద్ధికి కూడా కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. వీర జీవితాల్లో పెనుమార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కెరీర్ పరంగా మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, మీన రాశుల వారికి మనసులోని కోరికలు నెరవేరుతాయి.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 15, 2026 | 1:15 PM

Share
మేషం: ఈ రాశికి దశమ స్థానం, అంటే ఉద్యోగ స్థానాన్ని గురు, రవులు ప్రబల దృష్టితో వీక్షిస్తున్నందువల్ల ఈ రాశివారి జీవితంలో కెరీర్ పరంగా కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వీరికి ఉద్యోగపరంగా కొత్త అవకాశాలు లభిస్తాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. హోదాలు, బాధ్యతల్లో ఊహించని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది.

1 / 6
మిథునం: ఈ రాశికి దశమాధిపతి అయిన గురువు ధన స్థానంలో రవితో కలవడం వల్ల ఈ రాశివారు ప్రభుత్వ ఉన్నతోద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధించే అవకాశం ఉంది. వీరికి ఉద్యోగావకాశాలతో పాటు ఆదాయ వృద్ధి అవకాశాలు కూడా బాగా పెరుగుతాయి. ఈ నెల 16 తర్వాత వీరి జీవితంలో కెరీర్ పరంగా ఒక కొత్త అధ్యాయం మొద లవుతుంది. నిరుద్యోగులు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది.

2 / 6
కర్కాటకం: ఈ రాశిలో భాగ్యాధిపతి గురువు ఉచ్ఛస్థితిలో ధనాధిపతి రవితో కలబడం వల్ల కెరీర్ పరంగా జీవితం ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. విదేశాల్లో స్థిరపడడం కూడా జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. అనేక విధాలుగా ఆదాయ వృద్ధి అవకాశాలు లభిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి తప్పకుండా సక్సెస్ అవుతాయి.

3 / 6
తుల: ఈ రాశికి దశమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్న గురువుతో లాభాధిపతి రవి యుతి చెందడం వల్ల ఈ రాశివారికి ప్రభుత్వ ఉన్నతోద్యోగం లభించే అవకాశం ఉంది. రాజకీయ ప్రయ త్నాలు విజయవంతమవుతాయి. ఉద్యోగ జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. ఉద్యోగ ప్రయ త్నాలు సఫలమవుతాయి. ఉద్యోగులు వ్యాపారాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి స్థిరత్వం, పదోన్నతి లభిస్తాయి. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి.

4 / 6
వృశ్చికం: ఈ రాశికి భాగ్య స్థానంలో దశమాధిపతి రవి ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుతో యుతి చెందడం వల్ల ఈ రాశివారికి ఉద్యోగావకాశాలు, ఆదాయావకాశాలు ఇబ్బడిముబ్బడిగా కలిసి వస్తాయి. ఉద్యో గంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో అధికార యోగం కలిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే సూచనలున్నాయి. ఉద్యోగరీత్యా ఎక్కువగా విదేశీ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు కూడా ఒక వెలుగు వెలుగుతాయి.

5 / 6
మీనం: ఈ రాశికి దశమాధిపతి అయిన గురువు పంచమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉండి, రవిని కలవడం వల్ల ఈ రాశివారికి కొద్ది ప్రయత్నంతో ప్రభుత్వోద్యోగం లభించే అవకాశం ఉంది. వీరికి ఆదాయ వృద్ధితో పాటు అనేక ఆదాయ అవకాశాలు లభిస్తాయి. విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం లభి స్తుంది. నిరుద్యోగులే కాక, ఉద్యోగులు కూడా ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఉద్యో గులు మరింత మంచి ఉద్యోగంలోకి మారడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి.

6 / 6
Follow Us
'చీర ముతకగా ఉంది.. జిడ్డుగా ఉన్నారు.. మేకప్ కూడా లేదు..' ఓ IAS కథ

ఇలా చేస్తే మటన్ ముక్క మెత్తగా, జ్యూసీగా మారిపోయిద్ది..

ఏముందీ భయ్యా ఈ సాంగ్.. డీజేలను ఊపేస్తున్న ఫోక్ సాంగ్..

ఆ రంగంలో 2030 నాటికి 5 కోట్ల ఉద్యోగాలు..! కేంద్ర మంత్రి గడ్కారీ

వర్షాకాలం రాగానే గుర్తొచ్చే 90 కాలం నాటి తీపి ముచ్చట్లు

12 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన

35 రోజుల్లో రూ.5.88 కోట్ల కానుకలు.. మల్లన్నకు భక్తుల వెల్లువ

రైలులో చెత్త పడేస్తే ఇక భారీ జరిమానా.. రైల్వే కొత్త నిబంధనలు ఇవే

నైట్‌క్లబ్ వివాదం.. చేతులకు సంకెళ్లతో స్టార్ బౌలర్

పక్కా పల్లెటూరి స్టైల్‌లో నోరూరించే కమ్మనైన గోంగూర పచ్చడి..