మీ ప్రియమైనవారికి వాటిని గిఫ్టుగా ఇవ్వడం మంచిది కాదట.! పండితుల మాటేంటి.?
బహుమతి ఇవ్వడం అనేది ప్రేమ, కృతజ్ఞత, శుభాకాంక్షల వ్యక్తీకరణ. ఇది భావోద్వేగంతో ముడిపడి ఉంది. భారతీయ సంస్కృతిలో, బహుమతులు ప్రేమకు చిహ్నం. వాస్తు శాస్త్రం.. కొన్ని రకాల వస్తువులను మీకు ఇష్టమైన వారికి గిఫ్టుగా ఇవ్వడం దురదృష్టం అంటున్నారు పండితులు. మరి ఎలాంటివి బహుమతిగా ఇవ్వకూడదు.? ఈరోజు మనం వివరంగా తెలుసుకుందామా మరి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
