Happy Holi 2021: మన దేశంలో హోలీ పండుగను ఏఏ రాష్ట్రాల్లో ఏ పేర్లతో పిలుస్తారో తెలుసా..

విభిన్న సంస్కృతులు, భాషలు, జాతులు, మతాలు కలిగినది భారతదేశం. మార్చి 29వ తేదీన జరుపుకోనున్న హోళీ పండుగ కూడా రకరకాల రంగులతోనే నిర్వహించుకుంటారు. ఈ రంగుల పండుగ హోలిని దేశ వ్యాప్తంగా వివిధ సంస్కృతుల వారు వివిధ రకాలుగా జరుపుకుంటారు. చెడుపై మంచి గెలుపునకు నిదర్శనంగా జరుపుకునే ఈ హోళీ సంబరాలను భారతదేశం అంతటా ఎన్ని రకాలుగా జరుపుకుంటారు, ఏఏ పేర్లతో పిలుస్తారనేది ఇప్పుడు తెలుసుకుందాం.

|

Updated on: Mar 29, 2021 | 10:51 AM

అస్సామీ ప్రజలు హోలీని ఫకువా మరియు డౌల్‌గా రెండు రోజులు ఈ వేడుకలను జరుపుకుంటారు. రాక్షసి హోలిక సంహారానికి ప్రతీకగా మట్టి గుడిసెలను తగులబెడతారు. మరుసటి రోజు రంగులతో హోలీ అడుతారు. ఈ ఫగువా వేడుకలను బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా జరుపుకుంటారు.

1 / 8
గోవా ప్రజలు హోలీని ఉక్కులి అని పిలుస్తారు. వసంత పండుగ షిగ్మోలో భాగంగా ఈ హోలీని జరుపుకుంటారు. ఈ వేడుకలను మొత్తం నెల రోజుల పాటు చేసుకుంటారు. అంతేకాదు.. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు.

2 / 8
అహ్మదాబాద్‌లోని యువకులు ఒకరి భుజాలపై ఎక్కి నేలమీద ఎత్తులో వేలాడుతున్న మజ్జిగ కుండను పగలగొడతారు. చిన్న కృష్ణుడు వేర్వేరు గృహాల నుండి వెన్నను దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నగా పురాతన సన్నివేశాలను నిర్వహిస్తారు. అలా హోలీ సంబరాలను చేసుకుంటారు.

3 / 8
 లాథ్మార్ అనే పదానికి “కర్రలతో కొట్టడం” అని అర్ధం. ఉత్తర ప్రదేశ్ మహిళలు పురుషులను సరదాగా కొట్టడానికి కర్రలను ఉపయోగిస్తారు. దేవి రాధాతో శ్రీకృష్ణుడు హోలీ ఆడేందుకు ఆమె గ్రామమైన బర్సానాకు వస్తారు. అయితే, దేవి రాధా గ్రామస్తులైన స్త్రీలు శ్రీకృష్ణుడిని వెంబడిస్తారు. దాని ఆధారంగా లాత్మార్ హోలీని యూపీలో జరుపుకుంటారు.

4 / 8
బేదర వేషా.. ఇది ప్రత్యేకమైన హోలీ పండుగ. కర్ణాటక రాష్ట్రంలో హోలీ సందర్భంగా ఐదు రోజుల పాటు జానపద కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే ఈ వేడుకలు సంవత్సరం విడిచి సంవత్సరం నిర్వహిస్తారు.

5 / 8
హోల్లా మొహల్లా.. పంజాబ్‌ రాష్ట్రంలో నిహాంగ్ సిక్కులకు యుద్ధ నైపుణ్యాలపై శిక్షణ ఇస్తూ.. ఈ పండుగను సిక్కులు మూడు రోజుల పాటు జరుపుకుంటారు. దీనిని 10 వ సిక్కు మత నాయకుడు గురు గోవింద్ సింగ్ ప్రారంభించారు.

6 / 8
డోల్ జాత్రా.. వసంత పండుగైన బసంత ఉత్సవంలో భాగంగా పశ్చిమ బెంగాల్ ప్రజలు హోలీని జరుపుకుంటారు. డోల్ జాత్రా పేరుతో జరుపుకునే ఈ వేడుకలో భాగంగా ప్రజలు రాధాకృష్ణుల విగ్రహాలను పల్లికలి పట్టణాలు, గ్రామాల్లో ఊరేగిస్తారు.

7 / 8
యోసాంగ్.. మణిపూర్ స్థానికులు తమ దేవుడైన పఖంగ్బాను గుర్తు చేస్తూ ప్రార్థనలు నిర్వహిస్తారు. ఆ తరువాత గుడిసెలను తగలబెడతారు. పిల్లల చేత విరాళాలు సేకరిస్తారు. ఈ వేడుకలో భాగంగా యోసాంగ్ అనే ఐదు రోజుల క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

8 / 8
Follow us
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు