Home Vastu Tips: కొత్త ఇల్లు కల నెరవేరిందా.. గృహప్రవేశ సమయంలో ఈ వాస్తు నియమాలు విస్మరించవద్దు

ప్రతి ఒక్కరికి జీవితంలో ఆహారం, దుస్తులు, నివాసం అవసరం. ఈ మూడు ప్రాథమిక అవసరాలను ప్రతి ఒక్కరూ నెరవేరాలని కోరుకుంటారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ తమ స్థాయికి చెందినట్లు చిన్నదో పెద్దదో ఇల్లు ఉండాలని కోరుకుంటారు. సొంత ఇల్లు కల నెరవేరినప్పుడు ఆ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి పూజ ఆ ఇంటిలోకి అడుగు పెడతారు. అయితే తమ కలల ఇంట్లోకి ప్రవేశించడానికి పూజాదికార్యక్రమాలు మాత్రమే సరిపోదని మీకు తెలుసా..! కొన్ని నియమాలను పాటించడం కూడా అవసరం. కొత్త గృహంలోకి ప్రవేశించే సమయంలో కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. అవి ఏమిటో తెలుసుకుందాం.

Surya Kala

|

Updated on: Oct 26, 2023 | 5:22 PM

కొత్త ఇంట్లోకి అడుగు పెట్టే సమయంలో గృహ ప్రవేశం కోసం శుభముహర్తం చూడాలి. తిథి, వార, నక్షత్రాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. శుభ సమయంలో ఇంట్లోకి ప్రవేశించడానికి.. పండితులను సంప్రదించి పంచాంగం ప్రకారం ముహర్తం పెట్టించుకోవాలి. పండితులు పెట్టిన శుభ ముహర్తంలో నియమాల ప్రకారం పూజ చేసి అప్పుడు ఇంట్లోకి గృహ ప్రవేశం చేయాలి. హిందూ విశ్వాసం ప్రకారం మాఘ, ఫాల్గుణ, జ్యేష్ఠ , వైశాఖ మాసాలు గృహ ప్రవేశానికి చాలా శుభప్రదమైనవిగా భావిస్తారు. అటువంటి పరిస్థితిలో వీలైతే గృహ ప్రవేశం కోసం ఈ తెలుగు నెలల్లో శుభ ముహర్తలను ఎంచుకోవాలి..

1 / 7
పంచాంగం ప్రకారం ఏదైనా మాసంలోని విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, ద్వాదశి,  త్రయోదశి తిథులు శుక్లపక్షంలో గృహ ప్రవేశానికి చాలా శుభప్రదమైనవిగా పరిగణించబడతాయి.

2 / 7
కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు, శుభ మాసం మరియు శుభ తేదీతో పాటు, శుభ దినాన్ని కూడా పరిగణించాలి. హిందూ విశ్వాసం ప్రకారం ఆదివారం, శని, మంగళవారాల్లో పొరపాటున కూడా ఇంట్లోకి ప్రవేశించకూడదు. సోమ, బుధ, శుక్రవారాలు గృహ ప్రవేశానికి శుభప్రదమైనవి.

3 / 7

కొత్త గృహంలోకి ప్రవేశించే సమయంలో అన్ని ఆటంకాలను తొలగించి, శుభాలను,  సౌభాగ్యాలను ప్రసాదించే విఘ్నాలకు అధిపతి గణేశుడిని దేవీ దేవతలను, తమ పూర్వీకులను ఆచార నియమాల ప్రకారం పూజించాలి.

4 / 7
హిందూ విశ్వాసం ప్రకారం కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో ఎల్లప్పుడూ ముందుగా ఆవుని ఇంట్లోకి ప్రవేశింపజేసి.. అనంతరం ఆ ఇంటి యజమాని కుడి పాదాన్ని ముందుగా కొత్త ఇంట్లో పెట్టాలి.  భవిష్యత్తులో కూడా ఈ నియమాన్ని పాటిస్తే మంచిది.

5 / 7
వివాహం చేసుకున్నవారు తమ కొత్త ఇంట్లోకి అడుగు పెడుతూ.. గృహ ప్రవేశ పూజను ఒంటరిగా చేయకూడదు. హిందూ విశ్వాసం ప్రకారం గృహ ప్రవేశకార్యక్రమాన్ని జీవిత భాగస్వామితో నిర్వహించాలి. 

6 / 7
హిందూ విశ్వాసం ప్రకారం ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత ఆ రాత్రి కొత్త ఇంట్లోనే నిద్ర చేయాలి. ఆ తర్వాత 40 రోజుల పాటు ఇంటిని ఖాళీగా ఉంచకూడదు. హిందూ విశ్వాసం ప్రకారం ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత 40 రోజులు ఇంటిని ఖాళీగా ఉంచడం అశుభంగా పరిగణించబడుతుంది. 

7 / 7
Follow us
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..

ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు

కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక

'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'

IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..

Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..

ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్