కాశీలో గంగా స్నానం, బిందు మాధవ దర్శనం, అనంతరం డిండి వినాయకుడు, విశ్వనాథుడు, విశాలాక్షి, కాలభైరవ దర్శనము అతి ముఖ్యమని భావించి భక్తులు దర్శనం కోసం ఆలయాల వద్ద బారులు తీరారు. వాస్తవానికి ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడు బైరవుడు ఏ జీవిని కాశి లోనికి అనుమతించడని హిందువుల నమ్మకం.