Shukra Blessings: శుక్ర కటాక్షం.. వారు విదేశాలకు వెళ్లే గోల్డెన్ ఛాన్స్..!
మూడు వారాల పాటు శుక్రుడు మీన రాశిలో ఉచ్ఛపడుతున్నందువల్ల కొన్ని రాశుల వారికి ఇది తప్పకుండా స్వర్ణ యుగంగా మారే అవకాశం ఉంది. మీన రాశి విదేశీ అవకాశాలకు కారకుడు. ఇది విదేశీయానాన్ని కూడా సూచిస్తుంది. దూర ప్రాంతాల్లో వ్యత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, భారీ పెట్టుబడులు, విదేశాల్లో వృత్తి, ఉద్యోగాలు వంటి వాటిని మీన రాశిలోని శుక్రుడు తెలియజేస్తాడు. మేషం, మిథునం, కర్కాటకం, కన్య, మకరం, మీన రాశులకు ఈ ఉచ్ఛ శుక్రుడు అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశులకు విదేశాలకు వెళ్లడానికి, అక్కడ చదువులు, ఉద్యోగాల్లో చేరడానికి, విదేశాల్లో స్థిరత్వం సంపాదించడానికి, విదేశీ సంపాదన అనుభవించడానికి అవకాశం లభిస్తుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us