Chanakya Niti: ఎవరైనా సరే జీవితంలో ఈ నలుగురితో గొడవపడకండి.. ఇబ్బందుల్లో పడవచ్చు అంటున్న చాణక్య

ఆచార్య చాణక్యుడు తన విధానాల్లో ప్రతి మనిషి సంక్షేమానికి అవసరమైన కొన్ని విషయాలను ప్రస్తావించాడు. చాణక్యుడు ప్రకారం, ఒక వ్యక్తి జీవితంలో ఈ వ్యక్తులతో ఎప్పుడూ వివాదం చేయవద్దు. ఇలా వాదన చేస్తే.. అది మీకే హానికరం కావచ్చు. 

Surya Kala

|

Updated on: Apr 11, 2023 | 12:39 PM

ఆచార్య చాణక్యుడి విధానాలు ఎంత ప్రభావవంతం అంటే ఒక సాధారణ పిల్లవాడిని అంటే చంద్రగుప్తుడిని చక్రవర్తిగా చేసాడు. చాణక్యుడి విధానాలు నేటి సమాజంలోని ప్రజలు అనుసరణీయంగా  పరిగణించబడుతున్నాయి. జీవితంలో ఆశించిన విజయాన్ని పొందడానికి, సమాజంలో మీ గౌరవాన్ని పెంచుకోవడానికి ఈ విధానాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. మీరు ఇంట్లో లేదా సమాజంలో అందరికీ ఇష్టమైన వ్యక్తిగా మారాలనుకుంటే చాణుక్యుడు చెప్పిన ఈ విషయాలను ఖచ్చితంగా గుర్తుంచుకోండి.

1 / 5
మార్గనిర్దేశనం: పిల్లలకు చిన్నతనం నుంచే సన్మార్గంలో నడవాలని నేర్పించడం తల్లిదండ్రుల కర్తవ్యమని.. వారిలో సత్ప్రవర్తన బీజాలు నాటాలని చాణక్య నీతి చెబుతోంది. ఆచార్య చాణక్యుడు ఏ విత్తనం నాటితే అదే రకం చెట్టు పండ్లు వస్తాయి.. అదే విధంగా చిన్నతనంలో తమ పిల్లను ఎలా నడిపిస్తే పెద్ద అయ్యాక అలాగే నడుచుకుంటారు.  

2 / 5
ఆచార్య చాణక్యుడు ఒక వ్యక్తి ప్రవర్తన అతని వ్యక్తిత్వానికి చిహ్నం. కనుక వ్యక్తికీ నైపుణ్యం చాలా ముఖ్యం. పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరికీ విజ్ఞత అవసరం. లేకపోతే, వారు సులభంగా అనేక సమస్యలలో చిక్కుకుంటారు. చాణక్యుడు ప్రకారం, మనిషి చెడు సమయాల్లో కూడా తన స్వభావాన్ని మార్చుకోకపోతే, అతను ఎల్లప్పుడూ కష్టాలను అనుభవించవలసి ఉంటుంది.

3 / 5
మూర్ఖులు: మూర్ఖులతో సహవాసం హానికరమని చాణక్యుడు వివరించాడు. వివేకం లేని వ్యక్తులకు దూరంగా ఉండాలని చాణక్యుడు సలహా ఇచ్చాడు. మూర్ఖులు తీసుకునే చెడు నిర్ణయాలు మీపై ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు. మీకు స్ఫూర్తినిచ్చే వ్యక్తులతో మీరు స్నేహం చేయండి. 

4 / 5
ఆచార్య చాణక్యుడు తన విధానాలలో మానవులకు సంబంధించిన అనేక సమస్యలను ప్రస్తావించాడు.  అలాగే వాటికి సంబంధించిన పరిష్కారాల గురించి చెప్పాడు. చాణక్యుడు ప్రకారం తనకు తెలియకుండానే వ్యక్తి చేసే తప్పులు లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తాడు.  లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనిషి పాటించాల్సిన కొన్ని విషయాలను చెప్పాడు. 

5 / 5
Follow us
సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..

ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..

ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి

వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?

కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!

శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!

బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!

బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?

ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న

చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి