AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబా వంగా జోస్యం.. కోటీశ్వరులు అయ్యే రాశుల వారు వీరే!

బాబావంగా జోస్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సని పనిలేదు. ఈయన అంచనాలు చాలా వరకు నిజం అయ్యాయి. ఆయన చిన్నప్పుడే కంటి చూపును కోల్పోయినప్పటికీ, ప్రపంచంలో జరిగే అనేక సంఘటనల గురించి ముందుగా అంచనావేసి తెలియజేయడం జరిగింది. అయితే బాబావంగా జోస్యం ప్రకారం, త్వరలో నాలుగు రాశుల వారు కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ ఉన్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

Samatha J
|

Updated on: Apr 13, 2026 | 5:32 PM

Share
వృషభ రాశి : బాబా వంగా జ్యోస్యం ప్రకారం వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్త అవకాశాలు పుట్టుకొస్తాయి. ఇంటిలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. సమాజంలో ఈ రాశి వారికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది.

1 / 5
మిథున రాశి : మిథున రాశివారికి ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఈ రాశి వారు తీసుకునే నిర్ణయాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత నెలకుంటుంది. ఈ రాశి వారు త్వరలో శుభవార్త వింటారు. చాలా ఆనందంగా గడుపుతారు. వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది

2 / 5
తుల రాశి : తుల రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారు త్వరితగతిన పనులు పూర్తి చేసుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. వైవాహిక జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది. వ్యాపారంలో ఈ రాశి వారికి మంచి పురోగతి లభిస్తుంది. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది

3 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారు చాలా రోజుల నుంచి పెండింగ్‌లో ఉన్న పనులను చాలా త్వరగా పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా వచ్చే ఛాన్స్ ఉంది. ఆదాయం పెరుగుతుంది, ధనలాభం కలుగుతుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..