హిందూ-ముస్లింలు ఒకే చోట జరుపుకునే అరుదైన జాతర! ప్రత్యేకతలు ఇవే..
బీదర్‌లోని అష్టూర్ జాతర హిందూ-ముస్లిం సామరస్యానికి ప్రతీక. హిందువులు అల్లామా ప్రభు, ముస్లింలు అహ్మద్ షా వలీగా పూజించే ఈ జాతర శతాబ్దాలుగా వైభవంగా జరుగుతోంది. తెలంగాణ, మహారాష్ట్ర నుండి భక్తులు తరలివస్తున్నారు. ఐదు రోజుల పండుగలో పటాకులు, కుస్తీ పోటీలు జరుగుతాయి. ఈ జాతర ఐక్యతకు, సోదరభావానికి నిదర్శనం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
