- Telugu News Photo Gallery Spiritual photos According to Baba Vanga astrology, these zodiac signs will be lucky in the year 2026
బాబా వంగ జ్యోతిష్యం .. వచ్చే సంవత్సరంలో వీరు కోటీశ్వరులవ్వడం ఖాయం!
బాబా వంగా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన తన అంచనాల ద్వారా చెప్పిన చాలా సంఘటనలు నిజం అయ్యాయి. ఇప్పటికే ఈయన రానున్న సంవత్సరం 2026 లో ఎలాంటి ముప్పు పొంచి ఉందో అనేదాని గురించి వివరంగా తెలియజేశారు. ఈ క్రమంలో నే బాబా వంగా అంచనాల ప్రకారం 2026 కొన్ని రాశుల వారిని కోటీశ్వరులను చేస్తుందని తెలిపారు. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూద్దాం.
Updated on: Oct 19, 2025 | 4:47 PM

కుంభ రాశి : కుంభ రాశి వారి ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఆశించిన స్థాయిలో అవకాశాలు లభిస్తాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. వీరు స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

వృషభ రాశి : వృషభ రాశి వారికి అనుకోని విధంగా అదృష్టం కలిసి వస్తుంది. ఆగిపోయిన పనులన్నీ మళ్లీ మొదలు పెట్టి వాటిని పూర్తి చేస్తారు. అలాగే ఈ సంవత్సరం ఈ రాశి వారి బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా పెరుగుతాయి.

కన్యా రాశి : కన్యా రాశి వారికి 2026 వస్తూ వస్తూనే ఆనందం, సంపదను మోసుకొస్తుందంట. బాబా వంగా జ్యోతిష్యం ప్రకారం ఈ రాశి వారికి వచ్చే సంవత్సరం పట్టిందల్లా బంగారమే కానున్నదంట. ఉద్యోగంలో ఉన్న వారు ప్రమోషన్స్ పొంది చాలా ఆనందంగా గడుపుతారంట.

తుల రాశి : తుల రాశి వారికి ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది. వ్యాపారస్తులు అత్యధిక లాభాలు అందుకుంటారు. ఎవరైతే గత సంవత్సరంలో అప్పుల్లో కూరకపోయారో, వారికి

సింహ రాశి : సింహ రాశి వారికి అదృష్టం తలపు తడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఎవరైతే చాలా రోజుల నుంచి మంచి సంబంధాల కోసం వేయిట్ చేస్తున్నారో, వారికి తర్వగా పెళ్లి కుదురి వివాహం అవుతుంది. దీంతో కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.



