వాల్‌నట్‌లను రాత్రంతా నానబెట్టి ఉదయం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల ఏమిటో ఆరోగ్య నిపుణుల మాటల్లో తెలుసుకుందా.. వాల్‌నట్‌లను నానబెట్టడం వల్ల దాని రుచి, పోషకాల కంటెంట్ మరింత పెరుగుతుంది. వాల్‌నట్‌లను రాత్రంతా నానబెట్టడం వల్ల వాటి ఫైటిక్ యాసిడ్ కంటెంట్ తగ్గుతుంది. వీటిని తినడం వల్ల యాంటీ న్యూట్రియంట్, కాల్షియం, ఐరన్, జింక్ వంటి అవసరమైన ఖనిజాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది.