Palm Oil: పామాయిల్ మంచిది కాదని వాడటం లేదా.. పప్పులో కాలేసినట్లే!

ప్రపంచ వ్యాప్తంగా అందరికీ లభ్యమయ్యే ఆయిల్స్‌లో పామాయిల్ కూడా ఒకటి. ధనవంతుల కంటే మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారే ఈ పామాయిల్‌ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కేవలం భారత దేశంలోనే కాదు.. మలేషియం, ఇండోనేషియా, నైజీరియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాలో కూడా పామాయిల్ లభ్యమవుతుంది. విదేశాల్లోనే ఎక్కువగా పామాయిల్ ఉత్పత్తి ఉంటుంది. మొదటి సారి కోల్‌కత్తాలో పామాయిల్ చెట్లను నాటి ఆయిల్ ఉత్పత్తి మొదలు..

|

Updated on: Oct 17, 2024 | 8:06 PM

ప్రపంచ వ్యాప్తంగా అందరికీ లభ్యమయ్యే ఆయిల్స్‌లో పామాయిల్ కూడా ఒకటి. ధనవంతుల కంటే మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారే ఈ పామాయిల్‌ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కేవలం భారత దేశంలోనే కాదు.. మలేషియం, ఇండోనేషియా, నైజీరియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాలో కూడా పామాయిల్ లభ్యమవుతుంది.

1 / 5
విదేశాల్లోనే ఎక్కువగా పామాయిల్ ఉత్పత్తి ఉంటుంది. మొదటి సారి కోల్‌కత్తాలో పామాయిల్ చెట్లను నాటి ఆయిల్ ఉత్పత్తి మొదలు పెట్టారు. పామాయిల్ చెట్ల నుంచి పండ్ల గుజ్జు తీసి ఆయిల్ తయారు చేస్తారు.

విదేశాల్లోనే ఎక్కువగా పామాయిల్ ఉత్పత్తి ఉంటుంది. మొదటి సారి కోల్‌కత్తాలో పామాయిల్ చెట్లను నాటి ఆయిల్ ఉత్పత్తి మొదలు పెట్టారు. పామాయిల్ చెట్ల నుంచి పండ్ల గుజ్జు తీసి ఆయిల్ తయారు చేస్తారు.

2 / 5
పామాయిల్ తినడం అస్సలు మంచిది కాదని, ఇందులో హానికరమైన పదార్థాలు ఉంటాయని చాలా మంది అపోహ. కానీ పలు పరిశోధనల ఆధారంగా.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. పామాయిల్ తీసుకోవడం హెల్త్‌కి చాలా మంచిది.

పామాయిల్ తినడం అస్సలు మంచిది కాదని, ఇందులో హానికరమైన పదార్థాలు ఉంటాయని చాలా మంది అపోహ. కానీ పలు పరిశోధనల ఆధారంగా.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. పామాయిల్ తీసుకోవడం హెల్త్‌కి చాలా మంచిది.

3 / 5
ఈ ఆయిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, పాలీ అన్ శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి. ఇవి శరీరానికి చాలా మంచిది. రక్తంలో పేరుకుపోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది.

ఈ ఆయిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, పాలీ అన్ శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి. ఇవి శరీరానికి చాలా మంచిది. రక్తంలో పేరుకుపోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది.

4 / 5
రేషన్ దుకాణాల్లో లభించే పామాయిల్ తీసుకుంటే గుండెకు చాలా మంచిది. ఇందులో ఎలాంటి హానికరమైన పదార్థాలు ఉండవు. ప్రభుత్వం తక్కువ ధరకు ఇస్తూండటంతో.. నాసిరకం అనే అపోహ వల్ల చాలా మంది ఈ ఆయిల్ తీసుకోవడం లేదు. మితంగా తీసుకుంటే పామాయిల్ మంచిదే.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

రేషన్ దుకాణాల్లో లభించే పామాయిల్ తీసుకుంటే గుండెకు చాలా మంచిది. ఇందులో ఎలాంటి హానికరమైన పదార్థాలు ఉండవు. ప్రభుత్వం తక్కువ ధరకు ఇస్తూండటంతో.. నాసిరకం అనే అపోహ వల్ల చాలా మంది ఈ ఆయిల్ తీసుకోవడం లేదు. మితంగా తీసుకుంటే పామాయిల్ మంచిదే. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

5 / 5
Follow us