AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty tips: ఇంట్లో తయారు చేసిన ఈ ఫేస్‌ స్క్రబ్‌లను ఎప్పుడైనా ట్రై చేశారా? మచ్చలేని అందం..

మార్కెట్‌లో దొరికే ఫేస్‌ స్క్రబ్‌లు చర్మానికి హాని కలిగిస్తాయి. ఇంట్లో దొరికే పదార్ధాలతో తయారు చేసిన స్క్రబ్‌లతో అందం, ఆరోగ్యం మీ సొంతం చేసుకోవచ్చు..

Srilakshmi C
|

Updated on: Aug 13, 2022 | 10:39 AM

Share
మార్కెట్‌లో దొరికే ఫేస్‌ స్క్రబ్‌లు చర్మానికి హాని కలిగిస్తాయి. ఇంట్లో దొరికే పదార్ధాలతో తయారు చేసిన స్క్రబ్‌లతో అందం, ఆరోగ్యం మీ సొంతం చేసుకోవచ్చు.

1 / 5
కాఫీ - పంచదార.. ఈ రెండు పదార్ధాలు చర్మాన్ని లోపలి నుంచి శుభ్రపరచి, మంచి పోషణను అందించే లక్షణాలు కలిగి ఉంటుంది. పంచదార గ్రైండ్ చేసి అందులో కాఫీ కలిపి కాసేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, కొద్ది సమయం తర్వాత గోరువెచ్చని నీటితో కడగేస్తే సరి.

2 / 5
ఓట్స్ - పంచదార.. జిడ్డు చర్మం కలిగిన వారికి ఉంటే ఈ రెండు పదార్ధాలతో తయారు చేసిన స్క్రబ్ బాగా పనిచేస్తుంది. ఓట్స్-షుగర్ స్క్రబ్‌లో తేనె, రోజ్ వాటర్‌లను కూడా జోడించవచ్చు. ఓట్స్ చర్మాన్ని శుభ్రపరిస్తే, తేనె చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.

3 / 5
పసుపు - చక్కెర.. యాంటీ బాక్టీరియల్, యాంటిసెప్టిక్, యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన పసుపు చర్మంపై మచ్చలు, మొటిమలు, ఇతర సమస్యలను సులభంగా తొలగిస్తుంది. ముందుగా పసుపును చర్మానికి అప్లై చేసి, ఆ తర్వాత  పొడి చక్కెరతో స్క్రబ్ చేసుకుంటే మచ్చలేని అందం మీ సొంతం.

4 / 5
బాదం నూనె - షుగర్.. డ్రై స్కిన్ ఉన్నవారు తమ బ్యూటీ కేర్ రొటీన్‌లో బాదం ఆయిల్ - షుగర్ స్క్రబ్‌లను ఉపయోగించవచ్చు. బాదం నూనెలో ఉండే విటమిన్ ఈ చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది.

5 / 5
Follow Us
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని

సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది

సింగర్ ప్రభ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?

భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక

ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది

హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..

వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్

చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే

రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..

వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..