Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AC Side Effects: గంటల తరబడి ఏసీలో కూర్చొని నేరుగా బయటకు వెళ్తున్నారా? డేంజరే..!

వేసవిలో ప్రతి ఒక్కరూ వేడి ఒత్తిడికి గురవుతారు కాబట్టి, వారు చల్లని గాలి కోసం ఏసీలో ఉండటానికి ఇష్టపడతారు. కొందరేమో వేసవి కాలమే కాకుండా ఇతర కాలాల్లో కూడా ఏసీ లేనిది ఉండదేరు. ఉన్నతమైన వ్యక్తులు ఏసీలకు అలవాటు పడతారు. అందుకే వారికి ఎప్పుడు ఏసీ కావాల్సిందే. కానీ ఏసీలో జీవించడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Subhash Goud

|

Updated on: Jun 19, 2024 | 7:43 AM

1 / 5
మీరు ఏసీ చల్లని గాలిలో గంటల తరబడి ఆఫీసులో కూర్చుంటారు. మీరు బయట అడుగు పెట్టినప్పుడు అది నేరుగా మీ మెదడుపై ప్రభావం చూపుతుంది.

2 / 5
శరీర ఉష్ణోగ్రతలో పెద్ద మార్పు కనిపిస్తుంది. అలాంటప్పుడు మెదడు పనితీరు దెబ్బతింటుంది. ఎందుకంటే మెదడు వాతావరణంలో ఆకస్మిక మార్పులకు అనుగుణంగా ఉండదు.

3 / 5
మెదడుకు తగినంత ఆక్సిజన్ అందదు. విపరీతంగా రక్తస్రావం అవుతుంది. ఆక్సిజన్ లేకపోవడం మెదడులోని నరాలను దెబ్బతీస్తుంది. ఈ మార్పు చాలా వరకు జరిగితే, మెదడులోని నరాలు ఒత్తిడికి లోనవుతాయి. అవి పగిలిపోతాయి. దీని వల్ల సమస్య తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.

4 / 5
మెదడులో రక్తస్రావమై చికిత్స తీసుకోకపోతే మరణానికి దారి తీస్తుంది. అందుకే మీరు హఠాత్తుగా ఇలా బయటకు వెళుతుంటే, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.  (నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

5 / 5
Follow us