IND vs WI: వాడు లేకుంటే ఈ మ్యాచ్ గెలిచే వాళ్లం కాదు.. టర్నింగ్ పాయింట్ అదే..!
Shreyas Iyer comments India vs West Indies 3rd T20I: ఇండోర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. అభిషేక్ శర్మ, బౌలర్ల కీలక ప్రదర్శనతో భారత్ గెలిచింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆటగాళ్ల కృషిని ప్రశంసించాడు. ముఖ్యంగా అభిషేక్, ఇషాన్ కిషన్, ప్రిన్స్ యాదవ్ ల ఆటను కొనియాడాడు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
