Marriage Astrology: గురు, శుక్రుల కటాక్షం.. శ్రావణ మాసంలో వీరికి పెళ్లి యోగం..!
ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకూ కొనసాగే శ్రావణ మాసంలో కర్కాటక రాశిలో గురువు, కన్య, తులా రాశుల్లో శుక్రుడి సంచారం వల్ల పలువురి కలలు సాకారం కాబోతున్నాయి. కొద్ది ప్రయత్నంతో మంచి పెళ్లి సంబంధాలు కుదరడం, గృహ ప్రవేశాలు చేయడం, సంతానం కలగడం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా గురు, శుక్రుల బలం పెరగడం అనేది అవివాహితులకు, ప్రేమికులకు శుభ సూచకం. కొన్ని రాశులవారికి తప్పకుండా పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది. మేషం, మిథునం, కర్కాటకం, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి కలలో కూడా ఊహించని శుభ ఫలితాలు అనుభవానికి రాబోతున్నాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us