Vivo T1 5G: భారత మార్కెట్లోకి వివో కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది.. రూ. 20 వేలలోపు అదిరిపోయే ఫీచర్లు..
Vivo T1 5G: భారత్‌లో బడ్జెట్ 5జీ ఫోన్‌ల హవా నడుస్తోంది. ఇప్పటికే పలు సంస్థలు 5జీ మొబైల్స్ లాంచ్ చేయగా తాజాగా, వివో కూడా బడ్జెట్ ధరలో 5జీ ఫోన్‌ను విడుదల చేసింది. వివో టీ1 పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్ ఫీచర్లు ఇలా ఉన్నాయి..