వోల్టాస్ 5 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ 1.5 టన్ ఏసీ ఇంటిలో అన్ని వైపులకు చల్లని గాలిని ప్రసరింపజేస్తుంది. దీనిలోని 4 కూలింగ్ మోడ్ లతో చల్లదనం చాలా బాగుంటుంది. 52 డిగ్రీల ఎండ ఉన్ సమయంలోనూ పనితీరు చాలా మెరుగ్గా ఉంటుంది. ఈ ఏసీలో యాంటీ డస్ట్ ఫిల్టర్, ఎల్ఈడీ డిస్ ప్లే, టర్బో మోడ్, స్లిప్ మోడ్, మెమరీ రీస్టార్ట్, అడ్జస్టబుల్ కూలింగ్ తదితర ఫీచర్లున్నాయి. అమెజాన్ లో దీనిపై 45 శాతం తగ్గింపు ప్రకటించారు. ఉచితంగా హోమ్ డెలివరీ చేస్తారు. నో క్యాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. అదనంగా క్రెడిట్ కార్డు ద్వారా 1,890.77, డెబిట్ కార్డు ద్వారా రూ.1,228.89 చెల్లించి ఈ ఏసీని బుక్ చేసుకోవచ్చు. వోల్టాస్ 5 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ 1.5 టన్ ఏసీ ధర రూ.41,990.