థర్మల్ ఇన్‌ఫ్రారెడ్ ఇమేజర్, టీఆర్ఐఎస్‌హెచ్ఎన్ఏ (హై రిజల్యూషన్ నేచురల్ రిసోర్స్ అసెస్‌మెంట్ కోసం థర్మల్ ఇన్‌ఫ్రారెడ్ ఇమేజింగ్ శాటిలైట్) తో భూమిని పరిశీలించేందుకు శాటిలైట్ మిషన్‌ను చేపట్టేందుకు ఇస్రో, సిఎన్‌ఇఎస్ సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని పూర్తి చేశాయని, ఈ మిషన్ ప్రయోగానికి సంబంధించి ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నామని చెప్పారు.