AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: శని, శుక్ర కలయితో అర్థ కేంద్ర శుభయోగం.. ఈ రాశులదే అదృష్టమంతా.. తిరుగులేదిక!

Saturn and Venus Conjuction: ప్రస్తుతం శని మీనరాశిలో ప్రయాణిస్తున్నాడు. అంతేగాక, శుక్రుడితో కలిసి అర్ధ కేంద్ర యోగాన్ని ఏర్పరుస్తున్నాడు. ఈ యోగం జనవరి 28న జరగబోతోంది. శని, శుక్రుడు 45 డిగ్రీల వద్ద కలిసినప్పుడు.. ఈ యోగం ఏర్పడుతుంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఈ అర్ధ కేంద్ర యోగం ఏర్పడబోతోంది. పలు రాశులవారికి ఇది అనేక ప్రయోజనాలను అందించబోతోంది.

Rajashekher G
|

Updated on: Jan 23, 2026 | 1:37 PM

Share
Ardha Kendra Shubh Yoga: జ్యోతిష్య శాస్త్రంలో శని చాలా శక్తివంతమైన గ్రహం. శని దేవుడిని తొమ్మిది గ్రహాలకు ధర్మ బద్ధమైన అధిపతి అని కూడా చెబుతారు. శనిదేవుడు ఒకేరాశిలో దాదాపు రెండున్నర సంవత్సరాలు ఉంటాడు. శనిదేవుడి చలనం చాలా ప్రతికూల ఫలికూల ఫలితాలను ఇస్తాడని భావించినప్పటికీ.. కొన్నిసార్లు ఆయా రాశుల వారికి అదృష్టాన్ని, శుభఫలితాలను కూడా అందిస్తాడు.

1 / 6
ప్రస్తుతం శని మీనరాశిలో ప్రయాణిస్తున్నాడు. అంతేగాక, శుక్రుడితో కలిసి అర్ధ కేంద్ర యోగాన్ని ఏర్పరుస్తున్నాడు. ఈ యోగం జనవరి 28న జరగబోతోంది. శని, శుక్రుడు 45 డిగ్రీల వద్ద కలిసినప్పుడు.. ఈ యోగం ఏర్పడుతుంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఈ అర్ధ కేంద్ర యోగం ఏర్పడబోతోంది. పలు రాశులవారికి ఇది అనేక ప్రయోజనాలను అందించబోతోంది. ఎక్కువ లాభం పొందుతున్న 3 రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 6

వృషభ రాశి.. 
అర్ధ కేంద్ర యోగం వల్ల వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. పనిచేసే వారికి ఆఫీసులో మద్దతు లభిస్తుంది. మీరు గొప్ప విజయాన్ని సాధిస్తారు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. దీంతో మీకు పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయి. మీరు చేసే పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి. ఆనందం కలుగుతుంది.

వృషభ రాశి.. అర్ధ కేంద్ర యోగం వల్ల వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. పనిచేసే వారికి ఆఫీసులో మద్దతు లభిస్తుంది. మీరు గొప్ప విజయాన్ని సాధిస్తారు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. దీంతో మీకు పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయి. మీరు చేసే పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి. ఆనందం కలుగుతుంది.

3 / 6

మకర రాశి.. 
అర్ధ కేంద్ర యోగం వల్ల మకర రాశి వారికి అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి. మీరు కెరీర్‌లో పురోగతిని సాధిస్తారు. మీరు అధిక జీతంతో ఉద్యోగం పొందవచ్చు. మీ కష్టానికి తగిన ప్రశంసలు, ప్రయోజనాలు లభిస్తాయి. దీంతో మంచి పేరు, గౌరవం కూడా లభిస్తుంది. వ్యాపారస్తులకు ఇది అనుకూల సమయం. వీరు అదనపు ఆదాయం సంపాదిస్తారు. ఉద్యోగాలు మార్చాలనుకునేవారికి కూడా ఇది మంచి సమయం.

మకర రాశి.. అర్ధ కేంద్ర యోగం వల్ల మకర రాశి వారికి అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి. మీరు కెరీర్‌లో పురోగతిని సాధిస్తారు. మీరు అధిక జీతంతో ఉద్యోగం పొందవచ్చు. మీ కష్టానికి తగిన ప్రశంసలు, ప్రయోజనాలు లభిస్తాయి. దీంతో మంచి పేరు, గౌరవం కూడా లభిస్తుంది. వ్యాపారస్తులకు ఇది అనుకూల సమయం. వీరు అదనపు ఆదాయం సంపాదిస్తారు. ఉద్యోగాలు మార్చాలనుకునేవారికి కూడా ఇది మంచి సమయం.

4 / 6

మీన రాశి...
మీన రాశి వారికి అర్ధ కేంద్ర యోగం వల్ల అదృష్టం పెరుగుతుంది. ఈ సమయంలో వీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు వస్తాయి. వ్యాపారం చేసేవారికి మంచి ఫలితాలు వస్తాయి. మీ భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. కుటుంబంలో ఆనందకర వాతావరణం ఏర్పడుతుంది.

మీన రాశి... మీన రాశి వారికి అర్ధ కేంద్ర యోగం వల్ల అదృష్టం పెరుగుతుంది. ఈ సమయంలో వీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు వస్తాయి. వ్యాపారం చేసేవారికి మంచి ఫలితాలు వస్తాయి. మీ భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. కుటుంబంలో ఆనందకర వాతావరణం ఏర్పడుతుంది.

5 / 6
మొత్తంగా చూసుకున్నట్లయితే.. అర్ధ కేంద్ర యోగం వల్ల వృషభ, మకర, మీన రాశులవారు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆశించిన స్థాయిలో డబ్బును సంపాదిస్తారు. (Declaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలకు సంబంధించిన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

6 / 6