AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Facial Acne: దీన్ని వాడితే చాలు.. ఎలాంటి మొటిమలైన మాయమవుతాయి!

మీ లాంటి వాళ్ళ కోసమే ఈ గుడ్ న్యూస్.. ప్రకృతిలో సహజంగా దొరికే కలబందతో మొటిమలకు సులభంగా చెక్ పెట్టొచ్చు. ఎందుకంటే దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బాక్టీరియల్ గుణాలు నల్ల మచ్చలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు. కలబందతో మొటిమలకు చెక్ పెట్టె విధానం గురించి ఇక్కడ చూద్దాం

Prasanna Yadla
|

Updated on: Jan 23, 2026 | 1:48 PM

Share

ఎలాంటి డబ్బు అవసరం లేకుండా ఈ కలబంద చిట్కాతో మొటిమలకు చెక్ పెట్టండి. ముందుగా ఆకు నుండి వైట్ జెల్‌ ను వేరు చేసి 
 ముఖానికి అప్లై  చేయండి. ఇలా చేయడం వలన చెడు బ్యాక్టీరియా నాశనం అవుతుంది. అలాగే, ఉదయం ఒకసారి రాత్రి పడుకునే ముందు ఒకసారి  మొటిమల మీద అప్లై చేసి శుభ్రపరచండి

ఎలాంటి డబ్బు అవసరం లేకుండా ఈ కలబంద చిట్కాతో మొటిమలకు చెక్ పెట్టండి. ముందుగా ఆకు నుండి వైట్ జెల్‌ ను వేరు చేసి ముఖానికి అప్లై చేయండి. ఇలా చేయడం వలన చెడు బ్యాక్టీరియా నాశనం అవుతుంది. అలాగే, ఉదయం ఒకసారి రాత్రి పడుకునే ముందు ఒకసారి మొటిమల మీద అప్లై చేసి శుభ్రపరచండి

1 / 5
మొటిమలు బాగా ఉన్న వారు ఈ చిట్కాను ఫాలో అవ్వండి. ముందుగా తేనె కొంచం తీసుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ల  కలబంద గుజ్జు, 1  టీస్పూన్ వాటర్ తీసుకుని బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని వాష్ చేయండి.

2 / 5
ఇలా చేయడం వలన మీ ముఖం కాంతి వంతంగా మెరుస్తుంది. బయట ప్రొడక్ట్స్ కి డబ్బులు పెట్టె బదులు మీ ఇంట్లో ఉన్న వాటితోనే మొటిమలను తగ్గించుకోవచ్చు. ఇది మీ ఫేస్ కి ఒక పవర్ఫుల్ మాస్క్‌ లా వర్క్ చేస్తుంది.

ఇలా చేయడం వలన మీ ముఖం కాంతి వంతంగా మెరుస్తుంది. బయట ప్రొడక్ట్స్ కి డబ్బులు పెట్టె బదులు మీ ఇంట్లో ఉన్న వాటితోనే మొటిమలను తగ్గించుకోవచ్చు. ఇది మీ ఫేస్ కి ఒక పవర్ఫుల్ మాస్క్‌ లా వర్క్ చేస్తుంది.

3 / 5
మీ కోసం ఇంకో చిట్కా .. ముందుగా నిమ్మరసం తీసుకుని, దానిలో  2 స్పూన్ల కలబంద గుజ్జు కూడా వేసి 5 నిముషాలు ఉంచి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు ఉంచి గోరు వెచ్చని నీళ్ళతో వాష్ చేయండి.

మీ కోసం ఇంకో చిట్కా .. ముందుగా నిమ్మరసం తీసుకుని, దానిలో 2 స్పూన్ల కలబంద గుజ్జు కూడా వేసి 5 నిముషాలు ఉంచి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు ఉంచి గోరు వెచ్చని నీళ్ళతో వాష్ చేయండి.

4 / 5
కానీ, ఒక విషయం బాగా గుర్తు పెట్టుకోండి. మీరు మీ ముఖానికి కలబంద అప్లై చేసేటప్పుడు ముందుగా మీ ముఖాన్ని  వాష్ చేసి అప్లై చేయండి. ఇలా చేయడం వలన నల్ల మొటిమలు పోవడంతో పాటు అందంగా కూడా ఉంటారు.

కానీ, ఒక విషయం బాగా గుర్తు పెట్టుకోండి. మీరు మీ ముఖానికి కలబంద అప్లై చేసేటప్పుడు ముందుగా మీ ముఖాన్ని వాష్ చేసి అప్లై చేయండి. ఇలా చేయడం వలన నల్ల మొటిమలు పోవడంతో పాటు అందంగా కూడా ఉంటారు.

5 / 5