AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్రిజ్‌లో నిమ్మకాయ ముక్క పెడితే ఏమవుతుందో తెలుసా..? ఫలితం చూస్తే షాక్ అవ్వడం పక్కా..

Lemon in Fridge: సాధారణంగా నిమ్మకాయను మనం వంటల్లో రుచి కోసం లేదా ఆరోగ్య ప్రయోజనాల కోసం వాడుతుంటాం. కానీ నిమ్మకాయ ముక్కలను ఫ్రిజ్‌లో ఉంచడం వెనుక ఒక గొప్ప సైన్స్ ఉందని మీకు తెలుసా..? కేవలం సువాసన కోసమే కాకుండా నిమ్మకాయ మన ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. నిపుణులు చెబుతున్న ఆ రహస్యాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Jan 23, 2026 | 1:41 PM

Share
న్యాచురల్ ఎయిర్ ప్యూరిఫైయర్: ఫ్రిజ్ అనేది క్లోజ్డ్ బాక్స్ లాంటిది. అందులో రకరకాల ఆహార పదార్థాల వల్ల గాలి కలుషితం అయ్యే అవకాశం ఉంది. నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ ఒక న్యాచురల్ ఎయిర్ ప్యూరిఫైయర్‌లా పనిచేస్తుంది. ఇది గాలిలోని సూక్ష్మజీవులను అరికట్టి, ఫ్రిజ్ లోపల స్వచ్ఛమైన గాలి ఉండేలా చేస్తుంది.

1 / 5
ఫ్రిజ్ దుర్వాసనకు చెక్: మనం ఫ్రిజ్‌లో ఉల్లిపాయలు, వెల్లుల్లి లేదా మిగిలిపోయిన కూరలు పెట్టినప్పుడు ఒక రకమైన వింత వాసన వస్తుంది. నిమ్మకాయను సగానికి కోసి దానిపై కొంచెం వంట సోడా లేదా ఉప్పు చల్లి ఫ్రిజ్‌లో ఒక మూలన పెట్టండి. ఇది దుర్వాసనను పీల్చుకుని, ఫ్రిజ్ అంతా ఒక రిఫ్రెషింగ్ సువాసన వచ్చేలా చేస్తుంది.

2 / 5
keep lemons fresh

keep lemons fresh

3 / 5
మరకలను తొలగించడానికి: ఫ్రిజ్ లోపల ట్రేల మీద కూరగాయల మరకలు పడితే వాటిని శుభ్రం చేయడం కష్టమవుతుంది. అప్పుడు నిమ్మరసం కలిపిన నీటితో తుడవడం వల్ల మొండి మరకలు సులభంగా పోవడమే కాకుండా, ప్లాస్టిక్ ట్రేలు కూడా కొత్తవాటిలా మెరుస్తాయి.

4 / 5
నిమ్మకాయలు విటమిన్ సి కి గొప్ప మూలం. వాటిలో అనేక విటమిన్లు, వివిధ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. బాహ్య వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి శరీరాన్ని సిద్ధం చేస్తాయి. నిమ్మకాయలలోని యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. ఇంకా, వాటిలో కొలెస్ట్రాల్ ఉండదు.

5 / 5
Follow Us
OTTకి వచ్చేసిన 3500 కోట్ల కలెక్షన్ల సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు

6,6,6,6,6,6,6,4.. 13 బంతుల్లో హాఫ్ సెంచరీ..

ఆ సినిమాతో మా ఆస్తులన్ని పోయాయి.. అప్పుడు ఆదుకున్న దేవుడు ఆయనే..

ఈ ఐటెమ్స్‌ ఉంటే చాలు.. నిమిషాల్లోనే హైదరాబాద్ ధమ్ బిర్యానీ..

అస్సాం అసెంబ్లీ నేతగా హిమంత బిస్వా శర్మ ఏకగ్రీవం!

నమ్మినవాళ్లే నన్ను ముంచేశారు.. అందుకే మనుషులపై నమ్మకం పోయింది..

బుల్లెట్ త్రోకు బలైన కావ్యపాప మాజీ ప్లేయర్.. వీడియో చూస్తారా..?

కొండల్లో మ్యాగీ అమ్మి రోజుకు రూ.21,000 సంపాదన! వైరల్ వీడియో

కొంప ముంచుతున్న AI టూల్స్‌.. మీ డేటాను గుళ్లో ప్రసాదంలా పంచుతుంది

ఘనంగా ఏబీవీపీ వ్యవస్థాపకులు కేల్కర్ శతజయంతి వేడుకలు