Royal Enfield Bullet 350: సెప్టెంబర్ 1న విడుదల కానున్న కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్.. ఫీచర్స్, ధర వివరాలివే..
కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా ద్విచక్ర వాహన తయారీ కంపెనీలు నిత్యం నూతన ఫీచర్లతో, సరికొత్త లుక్‌తో బైక్‌లను విడుదల చేస్తుంటాయి. అందులో రాయల్ ఎన్‌ఫీల్డ్ ముందు వరుసగా ఉంటుంది. మన దేశంలో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యువకులు మొదలు పెద్ద వారి వరకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ పై రాయల్‌గా తిరుగుతుంటారు. అయితే, రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మరో సరికొత్త బైక్ మార్కెట్‌లోకి రానుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ న్యూ బుల్లెట్ 350 మోడల్‌ని సెప్టెంబర్ 1, 2023న భారతదేశంలో విడుదల చేయనుంది. దాని ఫీచర్స్, ధర వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
