రెస్టారెంట్‌లో భోజనం చేసేటప్పుడు మొబైల్ వాడొద్దు.. ఫోన్ చూస్తే ఇక మీ పని అంతే.. ఎక్కడంటే..
చేతిలో సెల్‌ఫోన్ లేకపోతే, పూట గవని పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. ఇంట్లున్న, బయటెళ్లినా, తింటున్నా, పడుకున్నా ఫోన్ వాడకం తప్పని సరి, అయితే, ఒక రెస్టారెంట్‌లో కస్టమర్‌లు ఆహారం తినేటప్పుడు సెల్‌ఫోన్ వాడకం నిషేధం. దీనిపై ఇప్పుడు సర్వత్రా తీవ్ర చర్చ నడుస్తోంది. జపన్‌లోని ఓ రెస్టారెంట్ ఈ వింత నిబంధన అమలు చేస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
