AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Realme GT Neo 5 SE: రియల్‌మీ నుంచి కొత్త స్మార్ట్‌ ఫోన్‌.. తక్కువ ధరలో స్టన్నింగ్ ఫీచర్స్‌.

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజ సంస్థ రియల్‌మీ తాజాగా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. రియల్‌మీ జీటీ నియో 5 ఎస్‌ఈ పేరుతో లాంచ్‌ చేసిన ఈ స్మార్ట్‌ ఫోన్‌లో బడ్జెట్‌ ధరలో అందబాటులో ఉంది..

Narender Vaitla
|

Updated on: Apr 06, 2023 | 8:19 PM

Share
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ తాజాగా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రియల్‌మీ జీటీ నియో 5 ఎస్‌ఈ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లను అందించారు.

1 / 5
 ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1,240x2,772 పిక్సెల్స్‌తో కూడిన 6.74 ఇంచెస్‌తో కూడిన 1.5K డిస్‌ప్లేను అందించారు. 144Hz రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం.

2 / 5
ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 7+ Gen 2 SoC, Adreno GPU 725తో పనిచేస్తుంది. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 100 వాట్స్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో కూడిన 5500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

3 / 5
ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో ట్రిపుల్ కెమెరాతో కూడిన రియర్‌ కెమెరాను అందించారు. రెయిర్‌ సైడ్‌ 64MP+8MP+2MP కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

4 / 5
 ఈ స్మార్ట్‌ ఫోన్‌ను మొత్తం 3 వేరియంట్స్‌లో తీసుకొచ్చారు. 8GB RAM + 256GB స్టోరేజ్ ధర రూ. 24,000. టాప్ వేరియంట్ 16GB RAM + 1TB మోడల్ ధర రూ.31,000గా ఉంది.

5 / 5
Follow Us
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్

కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..

మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?

ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!

ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు

జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..

క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?

పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?