Pulasa: పులస చేపల ధరలు భారీగా తగ్గాయి.. సామాన్యులకు అందుబాటులోకి
గోదావరిలో దొరికే పులస చేపల ధరలు తగ్గాయి.. సీజన్ ముగింపు వేళ సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. ఏకంగా వేల రూపాయలు పలికిన చేప ఇప్పుడు అందుబాటు ధరల్లోకి వచ్చేసింది. ఇంతకీ మార్కెట్‌లో ఏం మారింది? కొనుగోలుదారులకు ఊరటనిస్తున్న తాజా పరిణామమేంటి ? ..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
