10 రోజుల్లో బంగారం, వెండి ధర ఎంత తగ్గిందో షాకవుతారు.. కీలక అప్‌డేట్‌

October 19, 2026

Subhash

ప్రతిరోజు బంగారం, వెండి ధరలు హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

బంగారం, వెండి

గతంలో రికార్డు స్థాయిలో బంగారం, వెండి ధరలు.. ప్రస్తుతం భారీ స్థాయిలో దిగి వస్తున్నాయి. కేవలం పది రోజుల్లోనే కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.

రికార్డు స్థాయిలో

పది రోజుల కిందట అంటే అక్టోబర్‌ 10న తులం బంగారం ధర 1,51,420 రూపాయలు ఉండగా, ఈ రోజు ఉదయం 1,47,650 రూపాయలు  ఉంది. అంటే రూ.3,770 తగ్గింది.

తులం బంగారం

అయితే అక్టోబర్‌ 19న 11 గంటల సమయానికి బంగారం, వెండి ధరలు అప్‌డేట్‌ అయ్యాయి. కొత్త ధరలు ఏంటో తెలుసుకుందాం..

బంగారం, వెండి ధరలు 

అప్‌డేట్‌ అయిన తర్వాత హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,040 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,35,570 వద్ద ట్రేడవుతోంది.

హైదరాబాద్‌లో

ఢిల్లీలో  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,190 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,35,850 వద్ద ట్రేడవుతోంది.

ఢిల్లీలో

ముంబైలో  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,040 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,35,570 వద్ద ట్రేడవుతోంది.

ముంబైలో

ఇక వెండి ధర విషయానికొస్తే.. గత పది రోజుల కిందట కిలో వెండి ధర రూ. 2,40,000 వద్ద ఉండగా, ప్రస్తుతం రూ.2,30,000 వద్ద  ఉంది. అంటే రూ.10 వేలు తగ్గింది.

వెండి ధర