వర్షాకాలం వచ్చేరోగాలను తరిమి కొట్టే అసలైన బ్రహ్మాస్త్రం.. ఈ పచ్చడి
Potlakaya Perugu Pachadi: మధ్యాహ్న భోజనంలోకి కూరలు బోర్ కొట్టినప్పుడు లేదా ఎండ తీవ్రతకు ఒంటికి చలవ చేసేలా ఏదైనా కమ్మగా తినాలనిపించినప్పుడు పెరుగు పచ్చడి అద్భుతమైన ఎంపిక. సాధారణంగా పొట్లకాయ అనగానే చాలా మంది కాస్త ముఖం చాటేస్తుంటారు. కానీ దాంతో పెరుగు పచ్చడి చేస్తే మాత్రం ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
