- Telugu News Photo Gallery Political photos Raksha Bandhan 2021: AP Telangana celebrates Rakhi leaders extend greetings
Raksha Bandhan 2021: అక్కాచెల్లెళ్లతో రాఖీలు కట్టించుకున్న ఏపీ, తెలంగాణ లీడర్స్.. ఫోటోలు
నేడు రాఖీ పండుగ సందర్భంగా సామాన్యులే కాదు. ప్రజాప్రతినిధులు కూడా తమ అక్కాచెల్లెళ్లతో రాఖీలు కట్టించుకొని సంబరాలు చేసుకుంటున్నారు. వారికి బహమతులు ఇస్తూ ..ఎప్పటికీ రక్షగా ఉంటానని దీవెనలందిస్తున్నారు.
Updated on: Aug 22, 2021 | 1:58 PM
Share

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎమ్మెల్యే సీతక్క, మాజీ మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత రాఖీలు కట్టారు.
1 / 6

రాఖీలు కట్టిన మహిళా నేతలకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు
2 / 6

ఇక కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం సింగపూర్‌లో రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. పలువరు మహిళలు ఆయనకు రాఖీ కట్టారు.
3 / 6

ఇక తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు పలువురు మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా కార్యకర్తలు రాఖీలు కట్టారు
4 / 6

కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి రాఖీ కట్టి ఆశీర్వచనాలు తీసుకున్నారు
5 / 6

సికింద్రాబాద్‌లో వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌కు రాఖలు కట్టారు సోదరీమణులు. ఆ తర్వాత వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు మంత్రి.
6 / 6
Related Photo Gallery
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్ హాండ్ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‌ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్ చేస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త!
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
తనూజపై ట్రోల్స్ ఆపండి.! పవన్ సాయి హెచ్చరిక
ఆయన హనీమూన్‌లో.. ఆమె కొత్తగా ప్రేమలో !! కథ బాగుందిగా
రీతూ తొండాట... సంజన కన్నింగ్ ఆలోచన! దెబ్బకి భరణి బలి
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై రైలులో కొత్త మార్పులు..
పుతిన్‌కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన ప్రధాని మోదీ
వామ్మో.. పిన్నీసులతో అన్ని బైక్స్ ఎట్ల కొట్టేసినవురా అయ్యా..!
IndiGo: ఇండిగో సంక్షోభానికి కారణం ఏంటో తెలుసా..?
Viral Video: ఏమి గుండె సామి నీది..? సెకన్ల వ్యవధిలో కింగ్ కోబ్రా రిస్క్యూ
Fresh Chicken: చికెన్ ఫ్రెష్‌గా ఉందో.. లేదో.. గుర్తించడం ఎలా?
Birth Certificates: బర్త్ సర్టిఫికెట్స్‌పై SMలో ప్రచారం.. కేంద్రం క్లారిటీ




