Mahotsav Program: ఆది మహోత్సవ్ ప్రారంభించిన ప్రధాని మోదీ.. స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండాకు నివాళులు
ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో ‘ఆది మహోత్సవ్’ ప్రారంభించారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం మోదీ మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో ఏర్పాటు చేసిన గిరిజన ఉత్పత్తుల స్టాల్స్ ను పరిశీలించారు.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
