AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంత రేటైనా పర్లేదు, ఆ జాతి కోడే కావాలంటున్న జనం.. మటన్‎తో పోటీ పడుతోందిగా?

మనం ఇప్పటి వరకు మటన్ అధిక ధర పలకడం చూశాము. కానీ, కోళ్ళలో కూడా ఈ జాతి కోడి మేక మాంసాన్ని మించిపోయింది. అయినా కూడా ఎంత రేటైనా పర్లేదు అంటూ.. జనం ఆ జాతి కోడి మాంసం కోసం ఎగబడుతున్నారు. ఇంతకీ ఆ కోడి ఏంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Mar 24, 2026 | 4:41 PM

Share
నల్లకోడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఈ మాంసం కొనాలన్నా కూడా అంత సులభంగా దొరకదు. మనం తినే నాటుకోడి కన్నా కూడా నల్ల కోడి రుచిలో అదుర్స్ అని చెప్పుకోవాలి. ఇది కడక్‌నాథ్ జాతికి చెందిన కోడి. దీని వలన మన శరీరానికి కలిగే లాభాలేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5
ఇది చూడటానికి నల్లగా ఉంటుంది. దాని శరీర భాగాలు కూడా నల్లగానే ఉంటాయి. మార్కెట్లో దీని మాంసం కోసం జనాలు ఎగబడుతున్నారు. మరి, ఇది అంత ధర పలుకుతోంది. నాటు కోడి కంటే దీనిలో ఎక్కువ పోషకాలే ఉన్నాయి.

2 / 5
 నల్లకోడిలో మన శరీరానికి కావాల్సిన పోషక విలువలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా దీనిలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. 
ఇవి శరీరంలో వచ్చే కొన్ని రకాల సమస్యలు ఇట్టే తగ్గిస్తాయి. అలాగే, ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతాయి.

నల్లకోడిలో మన శరీరానికి కావాల్సిన పోషక విలువలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా దీనిలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. ఇవి శరీరంలో వచ్చే కొన్ని రకాల సమస్యలు ఇట్టే తగ్గిస్తాయి. అలాగే, ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతాయి.

3 / 5
ఇంకా ఈ నల్ల కోడి మాంసంలో తక్కువ కొవ్వులు ఉంటాయి. అలాగే దీనిలో కొలెస్ట్రాల్ కూడా కొద్దీ మొత్తంలోనే ఉంటుంది. దీనిని వారంలో ఒకసారి ఇది గుండె జబ్బులు, గుండె పోటు రాకుండా చేస్తుంది. ఇంకా ఆస్తమా రోగులకు కూడా బెస్ట్ మెడిసిన్.

4 / 5
నల్లకోడి మాంసం ధర : మాములుగా కోడి మాంసం ధర రూ. 100 నుంచి 200 మధ్యలో ఉంటుంది. ఇక ఈ మాంసం రేట్ మటన్ కన్నా కూడా ఎక్కువే ఉంది రూ. 700 నుంచి మొదలయ్యి 1000 వరకు పలుకుతోంది. ఇది పెంచే వారికి డబ్బే డబ్బు.

5 / 5
Follow Us