AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Care: ఈ 5 ఆహారాలు అధిక వినియోగం అనారోగ్యం.. వెంటనే మానకుంటే ప్రమాదం..

ప్రస్తుత కాలంలో ప్రజలు స్థూలకాయం, డయాబెటిస్, బీపీ, కిడ్నీ సమస్యల బారిన పడుతున్నారు. ఈ సమస్యలకు  కారణం జీవన విధానం, ఆహారపు అలవాట్లే. మనం రోజూ తినే ఆహారం ఆరోగ్యానికి హాని చేస్తుంది. వీటిని మోతాదులో తీసుకంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ పరిమితికి మించి తింటే మాత్రం ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇవి ఆరోగ్యనికి దుష్ప్రభావలు కలిగిస్తాయి. ముఖ్యంగా ఒబెసీటీ, డయాబెటీస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మరి ఇందుకు కారణమవుతున్న ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు  తెలుసుకుందాం.

Prudvi Battula
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Aug 02, 2023 | 2:59 PM

Share

1 / 6
అన్నం: భోజననికి చాలామంది అన్నం తింటారు. ఇది లేకుంటే  అసంపూర్తిగా ఉంటుందనేది తెలిసిన విషయమే. అందుకే అందరు అన్నం ఇష్టంగా తింటుంటారు. అయితే ప్రోసెస్ చేసే సమయంలో ఇందులో పోషకాలు పోతాయి. ఆ కారణంగానే వైట్ రైస్ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు నిత్యం అన్నమే కాకుండా మధ్యమధ్యలో చపాతీ, పూరీ వంటి ఇతర ఆహారాలు తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

2 / 6
బంగాళదుంప: బంగాళదుంప అంటే చాలామంది ఇష్టపడతారు. అయితే స్థూలకాయం, డయాబెటిస్ వంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే బంగాళదుంప తక్కువగా తినాలి. ఎందుకంటే బంగాళదుంపలో స్టార్చ్, కార్బొహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. దీనిని డీప్ ఫ్రై లేదా వెన్న, క్రీమ్‌తో తీసుకుంటే మరింత హానికరం. బంగాళదుంపలను ఎక్కువగా తింటే  డయాబెటిస్ సమస్యేతో పాటు కేన్సర్ ముప్పు కూడా పెరుగుతుంది.

3 / 6
పంచదార: వైట్ ఫుడ్స్‌లో పంచదార చాల ప్రమాదకరం. రిఫైండ్ షుగర్‌ను ఎంప్టీ కేలరీగా పిలుస్తారు. దీనిలో ఆరోగ్యానికి మేలు చేకూర్చేవి ఏవి ఉండవు. పంచదార నేరుగా రక్తంలో కలిసిపోవడం వల్ల చక్కెర స్థాయిలు పెరిగి డయాబెటీస్ సమస్య వచ్చే ప్రమాదం ఉంది.

4 / 6
ఉప్పు: ఉప్పు లేనిదే ఆహారానికి రుచి రాదు. అందుకని అధికంగా ఉప్పు తీసుకుంటే ఆరోగ్యానికి హాని చేస్తుంది. ఉప్పు కారణంగా శరీరంలో సోడియం, క్లోరైడ్ సమస్య ఏర్పుడుతుంది. ఇది శరీరంలో నీటి పరిమాణంపై ప్రభావం పడుతుంది. దాంతో బ్లడ్ వెస్సెల్స్ దెబ్బతిని బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అధిక ఉప్పు కారణంగా ఎముకలు బలహీనమవుతాయి. ఇంకా కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి.

5 / 6
మైదా: మైదాతో తయారయ్యే వైట్ బ్రెడ్, కేక్, బిస్కట్, పేస్ట్రీ వంటి పదార్ధాలు ఆరోగ్యనికి హాని చేస్తాయి. గోధుమలు రిఫైండ్ చేసినప్పుడు ఫైబర్, మంచి కొలెస్ట్రాల్, మినరల్స్, ఫైటో న్యూట్రియంట్లు తొలగిపోతాయి. గర్భిణీలకు మైదా ఇన్సులిన్ రెసిస్టెన్స్, టైప్ 2 డయాబెటిస్ ముప్పుకు కారణమవుతుంది.

6 / 6