AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Onion Storage Tips: ఉల్లిపాయలు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే ఇలా చేయండి.. అద్భుతమైన టిప్స్‌

బంగాళదుంపలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి భారతీయ వంటగదికి జీవనాధారం. ఈ మూడు లేనిదే ఆహారం అసంపూర్ణం. అయితే ఈ మూడింటిని సరిగ్గా ఉంచుకోకపోతే ముఖ్యంగా వేసవిలో కుళ్లిపోతుంటాయి. ఉల్లిపాయలను ఎలా నిల్వ చేయాలో తెలుసుకుందాం. ఎల్లప్పుడూ పొడి ఉల్లిపాయను ఎంచుకోండి. ఉల్లిపాయలు ఎక్కడ ఉంచితే అక్కడ..

Subhash Goud
|

Updated on: Mar 16, 2024 | 7:49 PM

Share
మీరు ఉల్లిపాయను ఎక్కువ కాలం తాజాగా ఉంచాలనుకుంటే, దానిని చల్లని, పొడి వాతావరణంలో ఉంచండి. చల్లని గాలి వచ్చే ప్రదేశంలో ఉంచండి.

1 / 5
బంగాళదుంపలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి భారతీయ వంటగదికి జీవనాధారం. ఈ మూడు లేనిదే ఆహారం అసంపూర్ణం. అయితే ఈ మూడింటిని సరిగ్గా ఉంచుకోకపోతే ముఖ్యంగా వేసవిలో కుళ్లిపోతుంటాయి. ఉల్లిపాయలను ఎలా నిల్వ చేయాలో తెలుసుకుందాం. ఎల్లప్పుడూ పొడి ఉల్లిపాయను ఎంచుకోండి. ఉల్లిపాయలు ఎక్కడ ఉంచితే అక్కడ గాలి రావాలి.

2 / 5
మీరు ఉల్లిపాయను కుళ్ళిపోకుండా కాపాడుకోవాలనుకుంటే, దానిని చల్లని వాతావరణంలో ఉంచడం మంచిదంటున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయలు కుళ్లిపోకుండా ఎక్కువ కాలం ఉంటుంది. బంగాళదుంపలు, ఉల్లిపాయలను వంటగదిలో వెంటిలేషన్ ప్రదేశంలో ఉంచండి. వేడి, సూర్యకాంతి నుండి రెండింటినీ దూరంగా ఉంచండి. అవసరమైతే తప్ప ఉల్లిపాయలను కడగవద్దు.

3 / 5
ఉల్లిపాయను పొడి గుడ్డతో తుడిచి, ఆపై నిల్వ చేయండి. ఉల్లిపాయలను ప్లాస్టిక్ బ్యాగ్‌లో ఉంచకుండా, వాటిని బుట్టలో నిల్వ చేయండి. అన్ని వైపుల నుండి గాలి వచ్చే అటువంటి కంటైనర్‌ను ఉపయోగించండి. ఇతర పండ్లు, కూరగాయల నుండి దూరంగా ఉంచండి.

4 / 5
తడిగా ఉన్న ప్రదేశాల నుండి దూరంగా ఉంచండి. లేకపోతే అది వెంటనే కుళ్ళిపోతుంది. ఉల్లిపాయను మెష్ బుట్టలో ఉంచండి. తద్వారా అన్ని వైపుల నుండి గాలి వస్తుంది.

5 / 5
Follow Us
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌

OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా

రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు

ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే

టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా

ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?

పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే

బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..

ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ

15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే