October 2026: అక్టోబర్‌లో వీరికి ధన వర్షం..! ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలకు చెక్
October 2026 Money Horoscope: జ్యోతిషశాస్త్రం ప్రకారం ద్వితీయ స్థానం వ్యక్తిగత ధనాధాయం గురించి తెలియజేస్తుంది. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగాల ద్వారా వచ్చే కష్టార్జితం గురించి ఇది తెలియజేస్తుంది. అక్టోబర్ నెలలో జీతభత్యాలు ఏమైనా పెరగబోతున్నాయా? కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయా? ఆర్థిక సమస్యలు, రుణ బాధలు పరిష్కారమవుతాయి. శుభ గ్రహాల అనుకూలతలు, పాప గ్రహాల అనుకూల సంచారం వగైరా కారణాలను బట్టి కొన్ని రాశుల వారికి కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత గ్రహ సంచారం ప్రకారం మేషం, మిథునం, కన్య, తుల, వృశ్చికం, మకర రాశుల రాశుల వారికి అక్టోబర్ నెలలో ఆదాయ వృద్ధి అవకాశాలు కనిపిస్తున్నాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us