థియేటర్స్లో దున్నేసింది.. ఇప్పుడు ఓటీటీలోకి.. బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే
మలయాళ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన మరో సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ప్రేమమ్ ఫేమ్ నివిన్ పౌలీ, ప్రేమలు హీరోయిన్ మమిత బైజు ప్రధాన పాత్రల్లో నటించిన బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
