September 28, 2026
Subhash
భారీగా పెరుగుతూ తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు.. సోమవారం రికార్డు స్థాయిలో తగ్గడం మహిళలకు భారీ ఊరటనిస్తోంది.
తాజాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా 2,510 రూపాయలు తగ్గగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాములపై ఏకంగా 2,300 వరకు దిగి వచ్చింది.
ఇక వెండి కూడా రికార్డు స్థాయిలో దిగి వచ్చింది. కిలో వెండిపై ఏకంగా 5000 రూపాయల వరకు దిగి వచ్చింది. తగ్గిన తర్వాత కిలో సిల్వర్ ధర 2,4000 రూపాయల వద్ద ట్రేడవుతోంది.
ఇక బంగారం తగ్గిన తర్వాత హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,50,170 రూపాయల వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,37,650 వద్ద కొనసాగుతోంది.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,50,320 రూపాయల వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,37,800 వద్ద కొనసాగుతోంది.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,50,170 రూపాయల వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,37,650 వద్ద కొనసాగుతోంది.